Pooja Hegde: శ్రీలంక‌లో.. బుట్ట‌బొమ్మ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌

ABN, Publish Date - Oct 16 , 2024 | 07:32 PM

బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే ఫుల్ జోష్‌లో ఉంది. అక్టోబ‌ర్ 13తో 34 వ‌సంతాలు పూర్తి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ శ్రీలంక‌లో వెకేష‌న్ ఎంజాయ్ చేస్తుంది. అక్క‌డే స‌న్నిహితుల స‌మ‌క్షంలో త‌న పుట్టిన‌రోజును సెల‌బ్రేట్ చేసుకుంది.

బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) ఫుల్ జోష్‌లో ఉంది. అక్టోబ‌ర్ 13తో 34 వ‌సంతాలు పూర్తి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ శ్రీలంక‌లో వెకేష‌న్ ఎంజాయ్ చేస్తుంది.

అక్క‌డే స‌న్నిహితుల స‌మ‌క్షంలో త‌న పుట్టిన‌రోజును సెల‌బ్రేట్ చేసుకుంది.

ఈ సంద‌ర్భంగా దిగిన ఫొటోలు నెట్టింట బాగా హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. మీరూ ఆ ఫొటోల‌ను చూసి ఆస్వాదించండి

ఇదిలాఉండ‌గా ప్ర‌స్తుతం హిందీలో ఓ సినిమా చేస్తున్న ఈ చిన్న‌ది మ‌ళ్లీ చాలా రోజుల త‌ర్వాత సౌత్ సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

తాజాగా త‌మిళంలో సూర్య‌, విజ‌య్ చిత్రాల‌ను అంగీక‌రించింది.

Updated Date - Oct 16 , 2024 | 07:32 PM