సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Pushpa 2: పీలింగ్ ఫుల్ సాంగ్ వచ్చేసింది.. 

ABN, Publish Date - Dec 16 , 2024 | 03:18 PM

అల్లు అర్జున్‌ (Allu Arjun) కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పుష్ప2’ (Pushpa2: the Rule). రష్మిక (Rashmika) కథానాయిక. డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.  దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన పాటలు యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో ‘పీలింగ్స్‌’ సాంగ్‌ థియేటర్స్ లో మోత మోగించింది. మాస్‌తో విజిల్స్‌ వేయించింది. ఇప్పుడు  ఈ సాంగ్‌ ఫుల్‌ వీడియోను వచ్చేసింది. మీరు ఓ లుక్కేయండి. 

Updated Date - Dec 16 , 2024 | 03:18 PM