Director : టాలీవుడ్ దర్శకుడు మృతి
ABN, Publish Date - Aug 06 , 2024 | 10:15 AM
సినీ దర్శకుడు కొమరి జానయ్య(Janayya - 44) ఆత్మహత్య చేసుకున్నారు. భాగ్య నగర్ కాలనీలోని (Tollywood) ఆనంద్ ఇన్ ఓయో లాడ్జిలో ఫ్యాన్ కు ఉరేసుకొని మరణించారు.
సినీ దర్శకుడు కొమరి జానయ్య(Janayya - 44) ఆత్మహత్య చేసుకున్నారు. భాగ్య నగర్ కాలనీలోని (Tollywood) ఆనంద్ ఇన్ ఓయో లాడ్జిలో ఫ్యాన్ కు ఉరేసుకొని మరణించారు. జానయ్య పలు చిత్రాలకు దర్శకుడిగా (Director) పని చేసారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చూసి దర్యాప్తు చేస్తున్నారు.