Saiteja Weds Priyanka: రామజోగయ్య శాస్త్రి కుమారుడి వెడ్డింగ్ రిసెప్షన్‌లో సెలబ్రిటీల సందడి

ABN, Publish Date - Aug 24 , 2024 | 09:12 PM

పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి పెద్ద కుమారుడు సాయితేజ వివాహం ప్రియాంకతో జరిగింది. ఈ వివాహానికి సంబంధించిన రిసెప్షన్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, మంచు మోహన్ బాబు, బ్రహ్మానందం వంటి ప్రముఖులెందరో హాజరయ్యారు.

Saiteja and Priyanka Wedding Reception

పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి పెద్ద కుమారుడు సాయితేజ వివాహం ప్రియాంకతో జరిగింది. ఈ వివాహానికి సంబంధించిన రిసెప్షన్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, మంచు మోహన్ బాబు, బ్రహ్మానందం వంటి ప్రముఖులెందరో హాజరయ్యారు. (Ramajogaiah Sastry Son Wedding Reception)

Also Read- Chiru- Balayya: చిరుని ఆప్యాయంగా పిలిచిన బాలయ్య.. మాటిచ్చేసిన చిరు!

Read Latest Cinema News


అడివి శేషు, విజయ్ భాస్కర్, ఎస్వీ కృష్ణారెడ్డి, బోయపాటి శ్రీను, శ్రీను వైట్ల, మెహర్ రమేష్, మణిశర్మ, దేవిశ్రీప్రసాద్, దగ్గుబాటి సురేష్ బాబు, రామ్ మిర్యాల, శ్రీ కృష్ణ, అర్మాన్ మాలిక్, రేవంత్, అనంత్ శ్రీరామ్, ధనుంజయ్, రమ్య బెహ్రా, శ్రీరామ్ చంద్ర తదితరులు హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. (Saiteja and Priyanka Wedding Reception)

Also Read- Indra Movie: ఈ కానుక అమూల్యం.. ఈ జ్ఞాపకం అపురూపం

Read Latest Cinema News

Updated Date - Aug 24 , 2024 | 09:47 PM