Coolie: శృతి హాసన్ బరిలో దిగింది..
ABN, Publish Date - Dec 28 , 2024 | 09:38 AM
తలైవా రజనీకాంత్ (Rajinikanth) నుంచి ఈ ఏడాది వచ్చిన 'లాల్ సలామ్' ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోగా, తదుపరి చిత్రంగా వచ్చిన 'వేట్టయాన్'(Vettaiyaan) మంచి సక్సెస్ అందుకుంది.
తలైవా రజనీకాంత్ (Rajinikanth) నుంచి ఈ ఏడాది వచ్చిన 'లాల్ సలామ్' ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోగా, తదుపరి చిత్రంగా వచ్చిన 'వేట్టయాన్'(Vettaiyaan) మంచి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం 'కూలీ' (Coolie) చిత్రంలో నటిస్తున్నారు. లోకేశ్ కనకరాజు (lokesh Kanakaraju( దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో నాగార్జున, సత్యరాజ్, శ్రుతిహాసన్ (Shruti Haasan) తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.