మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Ishwarya Arjun: అంగరంగవైభవంగా ఐశ్వర్య అర్జున్ , ఉమాపతి రిసెప్షన్

ABN, Publish Date - Jun 16 , 2024 | 08:13 PM

యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్, ఉమాపతిల వివాహం రీసెంట్ గా జరిగిన విషయం అందరికీ తెలిసిందే. కాగా జూన్ 14న చెన్నై లీలా ప్యాలెస్ లో సినీ, రాజకీయ అతిరధ మహారధుల సమక్షంలో ఐశ్వర్య అర్జున్ దంపతుల రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరిగింది.

aishwarya

యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ (Ishwarya Arjun), ఉమాపతి (Umapathi)ల వివాహం రీసెంట్ గా జరిగిన విషయం అందరికీ తెలిసిందే.

కాగా జూన్ 14న చెన్నై లీలా ప్యాలెస్ లో సినీ, రాజకీయ అతిరధ మహారధుల సమక్షంలో ఐశ్వర్య అర్జున్ దంపతుల రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరిగింది.


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తమిళనాడు సీఎం స్టాలిన్, హీరో రజనీకాంత్, ఉపేంద్ర, డైరెక్టర్ శంకర్,

ప్రభుదేవా, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్, సత్యరాజ్, కుష్బూ, విజయ్ సేతుపతి, హీరో శివ కార్తికేయన్,

తమిళనాడు బీజేపీ అధ్యక్షులు అన్నామలై, స్నేహ రోజా తదితరులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

Updated Date - Jun 16 , 2024 | 08:13 PM