ప్రముఖ నటి వరలక్ష్మి తన ప్రియుడు నిచోలై సచ్దేవ్తో పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శరత్ కుమార్, వరలక్ష్మిలు స్వయంగా అతిథులను కలుస్తూ ఆహ్వన పత్రికలను అందజేస్తూ పెళ్లికి ఇన్వైట్ చేస్తున్నారు.