అచ్చ తెలుగు నటి శ్రీలీల వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, నితిన్ రాబిన్ హుడ్ సినిమాల్లో నటిస్తోంది., అదేవిధంగా నిత్యం ఫొటో షూట్లు చేస్తూ యమ బిజీగా ఉంటోంది.