శ్రీలీల పాన్ ఇండియా అందం అభినయంతో పాటు డాన్స్ లో దుమ్మురేపి కుర్రకారును అకట్టుకుని తన స్టైల్లో తాను దూసుకుపోతుంది.