శ్రియా శరణ్.. ఈ పేరుకు పరిచయం అక్కరలేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన ఈ భామ.. ఇప్పుడు పెళ్లి తర్వాత కూడా తన పరువాలతో సోషల్ మీడియాని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా ఆమె ఇన్స్టా వేదికగా షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన వారంతా.. పెళ్లయితేనేం.. పరువాల పవర్ తగ్గలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.