ఎంత కఠినమైన పాటకైనా తన గాత్రంతో ప్రాణం పోస్తూ మెలోడీ క్వీన్‌గా అభిమానులతో నిరాజనాలు అందుకుంటోంది శ్రేయా గోషాల్. ఇప్పటికే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రేయ తాజాగా అంబాని పెళ్లిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.