ఒక ప్రముఖ ఛానల్ లో వీడియో జాకీగా తన ప్రయాణం మొదలెట్టి, అంచెలంచెలుగా ఎదిగి, ఈరోజు ఒక ప్రముఖ నటిగా గుర్తింపు పొందిన శ్రియ ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు భరత్ రెడ్డి కుమార్తె. భరత్ రెడ్డి ఇండియాకి, తమిళనాడు జట్టుకి ప్రాతినిధ్యం వహించారు. శ్రియ ప్రముఖ నిర్మాత విక్రమ్ కృష్ణ ని వివాహం చేసుకుంది. విక్రమ్ కృష్ణ, ప్రముఖ తెలుగు, తమిళ నటుడు విశాల్ కి స్వయానా అన్నయ్య.