ఫిబ్రవరి 20 నుంచి 26వరకు జరిగే మిలాన్ ఫ్యాషన్ షో లో పాల్గొన్న రష్మిక మందన్న. జపనీస్ ఫ్యాషన్ లేబుల్ ఒనిత్సుకా టైగర్ కు బ్రాండ్ అంబాసిడర్‌గా వున్న రష్మిక ఆ బ్రాండ్ తరపున బ్లాక్ డ్రెస్, షార్ట్ హెయిర్ స్టయిల్ తో ర్యాంప్‌పై వాక్ చేసిన రష్మిక. ఈమధ్యనే రణబీర్ కపూర్ పక్కన 'యానిమల్' సినిమాలో నటించి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న రష్మిక.