ప్రస్తుతం ఓ డజన్‌కు పైగా ముద్దుగుమ్మలు రెండు తెలుగు రాష్ట్రాలను సోషల్ మీడియా వేదికగా ఓ ఊపు ఊపేస్తున్నారు. యాంకర్ గాను. ఇన్ స్టా పోస్టులతో, చేతినిండా అవకాశాలతో దూసుకుపోతున్నారు.