సౌత్ సినిమా+ -

వైరల్+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

ఆధ్వరియా సిల్క్స్ ఆధ్వర్యంలో జరిగిన ఫ్యాషన్ షోలో మోడల్స్ సందడి

ABN,Publish Date - Dec 03 , 2024 | 11:40 PM

1/7

హైద‌రాబాద్ ఆధ్వరియా సిల్క్స్ డిజైనర్ దీప్తిరెడ్డి తీర్చిదిద్దిన కామాక్షి క‌లెక్ష‌న్స్‌లో మోడ‌ల్స్ చేసిన ఫ్యాష‌న్ షో క‌ల‌ర్ ఫుల్‌గా సాగింది.

2/7

ఆధ్వరియా సిల్క్స్ ఆధ్వర్యంలో కామాక్షి క‌లెక్ష‌న్స్ ఫ్యాషన్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

3/7

ఈ సందర్బంగా డిజైనర్ దీప్తిరెడ్డి మాట్లాడుతూ.. ఆధ్వరియా సిల్క్స్ బ్రాండ్ పేరుతో కామాక్షి క‌లెక్ష‌న్స్ ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది.

4/7

ఈ కలెక్షన్‌ వంశపారంపర్యమైన కంజీవరం చీరలను కలిగి ఉంటుంది, అలాగే

5/7

ప్రతి వస్త్రం క్లిష్టమైన రూపకల్పన మరియు విలాసవంతమైన కళాఖండం, పాతకాలపు రంగుల ప్యాలెట్ల నుండి ప్రేరణ పొందింది.

6/7

మన తెలుగు సంప్రదాయం మరియు చక్కదనం యొక్క క్లాసిక్‌తో పెళ్లి‌, ఎంగేజ్మెంట్ వంటి ప్రతి ఫంక్ష‌న్‌కి

7/7

తెలుగుదనం ఉట్టిపడేలా ఈ కామాక్షి క‌లెక్ష‌న్స్ తీర్చిదిద్దాం అని తెలిపారు.

Updated Date - Dec 03 , 2024 | 11:40 PM