ధూళిపాళ్ల ఇంట్లో పెళ్లి భాజాలు వినిపిస్తున్నాయి. రెండేళ్ల ప్రేమని ఒక్కటి చేస్తూ.. పెద్దలు నిర్ణయం తీసుకోవడంతో శోభిత - నాగ చైతన్యల జంట మరో రెండు రోజుల్లో ఒక్కటవనున్నారు. తాజాగా శోభితాని పెళ్లి కూతురుగా ముస్తాబు చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి.