సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రాయల్ బ్రిటిష్ స్టైల్ థీమ్‌తో కె పార్టీ ఫ్యాషన్ షో.. మెరిసిన సెలబ్రిటీలు

ABN,Publish Date - Dec 17 , 2024 | 12:48 AM

1/7

హైదరాబాదులో ప్రతి సంవత్సరం కొత్త కొత్త థీమ్‌‌లతో జరుగుతున్న కె స్టైల్ పార్టీ ఈ సంవత్సరం కూడా అత్యంత ఆసక్తికరంగా జరిగింది.

2/7

కె పార్టీ ప్రియులకు తన కొత్త ఆలోచన‌తో లయన్ డాక్టర్ కిరణ్, సుచిరిండియా గ్రూప్ సీఈఓ మరియు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు బల్గేరియా గౌరవ కన్సల్, తన ప్రతిష్టాత్మక కె పార్టీని రాయల్ బ్రిటిష్ స్టైల్లో ఆదివారం రాత్రి ఘనంగా హైదరాబాద్‌లో నిర్వహించారు.

3/7

ఈ వేడుకలో సెలబ్రిటీలతో గ్రాండ్‌గా ఫ్యాషన్ షోను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినిమా ప్రముఖులు, వ్యాపారవేత్తలు, మరియు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.

4/7

ఇటువంటి కార్యక్రమాలతో ఎప్పుడూ వార్తలలో ఉండే డాక్టర్ కిరణ్.. తను ఎందుకు అంత ప్రత్యేకమో మరోసారి ఈ పార్టీతో తెలియజేశారు.

5/7

ఆయన ఆలోచనలతో జరిగిన సరికొత్త థీమ్ మరియు సర్‌ప్రైజ్‌లు ఈ ఈవెంట్‌ను మరిచిపోలేని ఓ గొప్ప అనుభవంగా మార్చాయి.

6/7

కె పార్టీ, మరోసారి హైదరాబాద్‌లో హార్ట్ టాపిక్‌గా నిలిచింది. వచ్చే సంవత్సరం కె పార్టీ మరో ఎడిషన్ కోసం ఆసక్తి ఇప్పటికే మొదలైంది.

7/7

తన సృజనాత్మకత మరియు వినూత్నతకు ప్రసిద్ధుడైన లయన్ కిరణ్, మరొక విశిష్టమైన మరియు ఉత్సాహభరితమైన థీమ్‌తో వచ్చే సంవత్సరం ఆహ్వానితులను ఎలా ఆకట్టుకుంటారో అనే ఆసక్తి ఇప్పటి నుండే మొదలవడం విశేషం.

Updated Date - Dec 17 , 2024 | 12:48 AM