‘బాణం, దగ్గరగా దూరంగా, శివలింగ, కాంచన 3’ వంటి చిత్రాలతో హీరోయిన్గా తనకంటూ గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్ వేదిక. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ఆమె హీరోయిన్గా బిజీ అవుతోంది. తాజాగా ఆమె నటించిన ‘రజాకార్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ఈవెంట్‌కి వేదిక ఇలా హాజరైంది.