డిఫరెంట్ కాన్సెప్ట్‌లను ఎంచుకుంటూ మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న తిరువీర్.. వివాహబంధంలోకి అడుగుపెట్టారు. కల్పన రావును వివాహం చేసుకుని.. కొత్త జీవితానికి శ్రీకారం చుట్టారు. తిరువీర్, కల్పన రావుల వెడ్డింగ్ రిసెప్షన్ ఫొటోలివే..