సౌత్ సినిమా+ -

వైరల్+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

ఉప్పొంగుతోన్న అషు అంద సౌందర్యం

ABN,Publish Date - Nov 29 , 2024 | 10:27 AM

1/9

అషు రెడ్డి.. ఈ పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు, నెటిజన్లకు పరిచయం అక్కరలేని పేరు.

2/9

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ.. స్పైసీ ట్రీట్ ఇస్తుంటుంది అషు రెడ్డి.

3/9

ఆమె అందానికి నెటిజన్లు ఫిదా అవ్వాల్సిందే. ఎప్పుడెప్పుడు న్యూ ఫొటోస్ పెడుతుందా అని వెయిట్ చేయాల్సిందే.

4/9

జూనియర్ సమంతగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, నటిగా, యాంకర్‌గా క్రేజ్‌ని సొంతం చేసుకుంది.

5/9

నితిన్ ‘ఛల్ మోహన్ రంగా’ చిత్రంలో చిన్న పాత్రలో నటించిన అషు రెడ్డి.. ఆ తర్వాత

6/9

‘బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్’ అనే చిత్రంలో హీరోయిన్‌గా మెప్పించింది.

7/9

ప్రస్తుతం ‘ఏ మాస్టర్ పీస్’ అనే చిత్రంలో నటిస్తోంది.

8/9

సినిమాల సంగతి పక్కన పెడితే.. సోషల్ మీడియాలో మాత్రం అల్లాడిస్తోంది.

9/9

ఎప్పటి కప్పుడు తన అందాలకు పదును పెడుతూ.. నెటిజన్లని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

Updated Date - Nov 29 , 2024 | 10:29 AM