బచ్చల మల్లి మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న నటి అమృత అయ్యర్.. తన పెళ్లి గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది.