ముంబైలో పేరుగాంచిన సరోజ్ ఫ్యాబ్రిక్స్ హైదరాబాద్ నగరంలో అడుగు పెట్టింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 11 లో ఏర్పాటుచేసిన ఈ స్టోర్‌ను శనివారం సినీనటి సోనియా సింగ్ ప్రారంభించారు.