టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత స్కాట్లాండ్లో విశ్రాంతి తీసుకుంటోంది. హెల్త్‌కు సంబంధించి కొన్ని థెరఫీలలో పాల్గొంటుంది. సమయం దొరికినప్పుడు జాలీ ట్రిప్పులు వేస్తోంది.