Movies In Tv: బుధవారం May 15.. టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN, Publish Date - May 14 , 2024 | 08:11 PM
15.05.2024 బుధవారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 70కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు కళ్యాణ్ రామ్ టించిన లక్ష్మీ కళ్యాణం
మధ్యాహ్నం 3 గంటలకు వెంకటేశ్ నటించిన సరదా బుల్లోడు
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు కృష్ణ. రజనీకాంత్ నటించిన రాం రహీం రాబర్ట్
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటకు నితిన్ నటించిన మారో
తెల్లవారుజాము 4 గంటలకు జగపతిబాబు నటించిన మనోహరం
ఉదయం 7 గంటలకు సాయిధరమ్ తేజ్ నటించిన చిత్రలహరి
ఉదయం 10 గంటలకు బాలకృష్ణ నటించిన సుల్తాన్
మధ్యాహ్నం 1 గంటకు నాగార్జున నటించిన అన్నమయ్య
సాయంత్రం 4 గంటలకు మంచు విష్ణు నటించిన ఈడోరకం ఆడోరకం
రాత్రి 7 గంటలకు రాజశేఖర్ నటించిన మా అన్నయ్య బంగారం
రాత్రి 10 గంటలకు రాజశేఖర్ నటించిన అన్న
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు ఉదయ్‌కిరణ్ నటించిన చిత్రం
ఉదయం 9 గంటలకు కార్తికేయ నటించిన గుణ 369
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు సాయికిరణ్ నటించిన మనసుంటే చాలు
రాత్రి 10 గంటలకు దిలీప్ నటించిన సంపంగి
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు ఊహ, శశి నటించిన అమ్మ లేని పుట్టినిల్లు
ఉదయం 7 గంటలకు రంగనాథ్ నటించిన అపనిందలు ఆడవాళ్లకేనా
ఉదయం 10 గంటలకు అక్కినేని నటించిన మంచివాడు
మధ్యాహ్నం 1గంటకు రామ్ నటించిన జగడం
సాయంత్రం 4 గంటలకు చిరంజీవి నటించిన మంత్రి గారి వియ్యంకుడు
రాత్రి 7 గంటలకు ఎన్టీఆర్ నటించిన శభాష్ రాముడు
రాత్రి 10 గంటలకు అర్జున్ నటించిన ఛాలెంజ్ ఖిలాడీ
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 12 గంటలకు సిద్ధార్థ్ నటించిన బొమ్మరిల్లు
తెల్లవారుజాము 3 గంటలకు పరేశ్ రావెల్ నటించిన సర్దార్
ఉదయం 9 గంటలకు మహేశ్‌బాబు నటించిన బ్రహ్మోత్సవం
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నెం1
తెల్లవారుజాము 3 గంటలకు అఖిల్ నటించిన హలో
ఉదయం 7 గంటలకు శైలేంద్ర నటించిన బ్రాండ్ బాబు
ఉదయం 9 గంటలకు శివాజీ నటించిన అదిరిందయ్యా చంద్రం
మధ్యాహ్నం 12 గంటలకు ఆర్య, సుందర్ నటించిన అంతఃపురం
మధ్యాహ్నం 3 గంటలకు నాగార్జున నటించిన భాయ్
సాయంత్రం 6 గంటలకు విశ్వక్‌సేన్ నటించిన దాస్ కీ ధమ్కీ
రాత్రి 9 గంటలకు రామ్ నటించిన పండగ చేస్కో
మా టీవీ (Maa TV)
తెల్లవారుజాము 12 గంటలకు విష్ణు విశాల్ నటించిన మట్టీ కుస్తీ
తెల్లవారుజాము 2 గంటలకు ఉపేంద్ర, సాయి కుమార్ నటించిన కల్పన
తెల్లవారుజాము 4.30 గంటలకు సూర్య నటించిన 24
ఉదయం 9 గంటలకు వరుణ్, సాయి పల్లవి నటించిన ఫిదా
సాయంత్రం 4 గంటలకు నాగార్జున నటించిన ది ఘోష్ట్
స్టార్ మా మూవీస్ ( Maa Movies)
తెల్లవారుజాము 12 గంటలకు హరీష్ నటించిన ప్రేమ ఖైది
తెల్లవారుజాము 3 గంటలకు మోహన్‌లాల్ నటించిన చంద్రలేఖ
ఉదయం 7 గంటలకు మమ్ముట్టి నటించిన ద్రోణాచార్య
ఉదయం 9 గంటలకు నాగచైతన్య, సాయి పల్లవి నటించిన లవ్‌స్టోరి
మధ్యాహ్నం 12 గంటలకు సూర్య నటించిన సింగం
మధ్యాహ్నం 3 గంటలకు సిద్ధార్థ్ నటించిన వదలడు
సాయంత్రం 6 గంటలకు రామ్‌చరణ్ నటించిన వినయ విధేయరామ
రాత్రి 9 గంటలకు అజిత్ నటించిన విశ్వాసం
మా గోల్డ్ (Maa Gold)
తెల్లవారు జాము 12 గంటలకు నాగార్జున నటించిన ఆవిడా మాఆవిడే
తెల్లవారుజాము 2.30 గంటలకు నితిన్ నటించిన అల్లరి బుల్లోడు
ఉదయం 6.30 గంటలకు రాజ్ తరుణ్ నటించిన ఉయ్యాల జంపాల
ఉదయం 8 గంటలకు ప్రభుదేవ నటించిన ఏబీసీడీ
ఉదయం 11గంటలకు గోపీచంద్ నటించిన చాణక్య
మధ్యాహ్నం 2.30 గంటలకు హన్షిక నటించిన చంద్రకళ
సాయంత్రం 5 గంటలకు ప్రభాస్ నటించిన యోగి
రాత్రి 8 గంటలకు నాని నటించిన ఎటో వెళ్లిపోయింది మనసు
రాత్రి 11 గంటలకు ప్రభుదేవ నటించిన ఏబీసీడీ