Movies In Tv: ఈ బుధవారం june 12.. టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN, Publish Date - Jun 11 , 2024 | 01:38 PM
జూన్ 12 మంగళవారం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు ఉదయ్ కిరణ్ నటించిన మనసంతా నువ్వే
మధ్యాహ్నం 3 గంటలకు గోపీచంద్ నటించిన శౌర్యం
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు మంచు విష్ణు నటించిన అస్త్రం
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు చిరంజీవి నటించిన జ్వాల
తెల్లవారుజాము 4.30 గంటలకు రాజశేఖర్ నటించిన దొరబిడ్డ
ఉదయం 7 గంటలకు ఉపేంద్ర నటించిన ఒకేమాట
ఉదయం 10 గంటలకు పవన్ కల్యాణ్ నటించిన అజ్ఞాతవాసి
మధ్యాహ్నం 1 గంటకు అభిరామ్ నటించిన అహింస
సాయంత్రం 4 గంటలకు నితిన్ నటించిన చిన్నదాన నీ కోసం
రాత్రి 7 గంటలకు వెంకటేశ్ నటించిన చంటి
రాత్రి 10 గంటలకు సంతానం నటించిన ఏజెంట్ కనియారామ్
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంలకు లారెన్స్ నటించిన ముని
ఉదయం 9 గంటలకు వెంకటేశ్ నటించిన స్వర్ణకమలం
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు కల్యాణ్ రామ్ నటించిన తొలి చూపులోనే
రాత్రి 10.30 గంటలకు రాజశేఖర్ నటించిన నటించిన స్టేషన్ మాస్టర్
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు నరసింహారాజు నటించిన మోహిని శపథం
ఉదయం 7 గంటలకు రంగనాథ్ నటించిన రామయ్య తండ్రి
ఉదయం 10 గంటలకు అక్కినేని నటించిన బంగారు గాజులు
మధ్యాహ్నం 1గంటకు గోపీచంద్ నటించిన తొలివలపు
సాయంత్రం 4 గంటలకు దాసరి నారాయణరావు నటించిన అద్దాలమేడ
రాత్రి 7 గంటలకు రామారావు నటించిన నిర్దోషి
రాత్రి 10 గంటలకు లక్ష్మి నటించిన మా ఊరి గంగా
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 12 గంటలకు వెంకటేశ్ నటించిన మల్లీశ్వరీ
తెల్లవారుజాము 3 గంటలకు గోపీచంద్ నటించిన లౌక్యం
ఉదయం 9 గంటలకు చిరంజీవి నటించిన చూడాలని ఉంది
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు రవితేజ నటించిన మిరపకాయ్
తెల్లవారుజాము 3 గంటలకు వెంకటేశ్ నటించిన నాగవల్లి
ఉదయం 7 గంటలకు సుధీర్ బాబు నటించిన కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని
ఉదయం 9.30 గంటలకు శ్రీకాంత్ నటించిన రంగా ది దొంగ
మధ్యాహ్నం 12 గంటలకు జీ తెలుగు మహోత్సవం ఈవెంట్
మధ్యాహ్నం 3 గంటలకు అమీర్‌ఖాన్ నటించిన దంగల్
సాయంత్రం 6 గంటలకు చిరంజీవి నటించిన మగ మహారాజు
రాత్రి 9 గంటలకు గోపీచంద్ నటించిన లౌక్యం
స్టార్ మా (Star Maa)
తెల్లవారుజాము 12 గంటలకు పవన్ కల్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్
తెల్లవారుజాము 2 గంటలకు మంచు విష్ణు నటించిన దూసుకెళతా
తెల్లవారుజాము 4.30 గంటలకు విక్రమ్ నటించిన ఇంకొక్కడు
ఉదయం 9 గంటలకు రామ్‌చరణ్ నటించిన మగధీర
సాయంత్రం 4 గంటలకు అల్లరి నరేశ్ నటించిన సిల్లీ ఫెలోస్
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారుజాము 12 గంటలకు హరీష్ నటించిన ప్రేమ ఖైదీ
తెల్లవారుజాము 3 గంటలకు మోహన్‌లాల్ నటించిన చంద్రలేఖ
ఉదయం 7 గంటలకు సిద్ధు జొన్నలగడ్డ నటించిన గుంటూరు టాకీస్
ఉదయం 9 గంటలకు అల్లరి నరేశ్ నటించిన అత్తిలి సత్తిబాబు
మధ్యాహ్నం 12 గంటలకు సుశాంత్ సింగ్ నటించిన ధోని
మధ్యాహ్నం 3.30 గంటలకు నరేశ్ నటించిన మళ్లీ పెళ్లి
సాయంత్రం 6 గంటలకు సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష
రాత్రి 9.30 గంటలకు పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారుజాము 12 గంటలకు రమేశ్ బాబు నటించిన కృష్ణగారి అబ్బాయి
తెల్లవారుజాము 2.30 గంటలకు నితిన్ నటించిన అల్లరి బుల్లోడు
ఉదయం 6.30 గంటలకు అజిత్ నటించిన బిల్లా
ఉదయం 8 గంటలకు రాజా నటించిన ఆనంద్
ఉదయం 11 గంటలకు గోపీచంద్ నటించిన సాహాసం
మధ్యాహ్నం 2.00 గంటలకు జగపతిబాబు నటించిన ప్రవరాఖ్యుడు
సా. 5 గంటలకు గోపీచంద్ నటించిన చాణక్య
రాత్రి 8 గంటలకు సూర్య నటించిన గ్యాంగ్
రాత్రి 11 గంటలకు రాజా నటించిన ఆనంద్