Movies In Tv: August 14, బుధ‌వారం (ఈరోజు) తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN, Publish Date - Aug 14 , 2024 | 10:08 AM

ఆగస్ట్ 14, బుధ‌వారం.. తెలుగు ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి.

tv

ఆగస్ట్ 14, బుధ‌వారం.. తెలుగు ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ తెలుసుకుని చ‌సేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు వీర‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు రాజా విక్ర‌మార్క‌

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు అభ‌య్‌

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 10 గంట‌ల‌కు శివ‌మ‌ణి

మ‌ధ్యాహ్నం 1 గంటకు గౌత‌మ్ నంద‌

సాయంత్రం 4 గంట‌లకు ఈడో ర‌కం ఆడో ర‌కం

రాత్రి 7 గంట‌ల‌కు స్నేహితుడు

రాత్రి 10 గంట‌లకు అంత‌రిక్షం

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు ముద్దుల కృష్ణ‌య్య‌

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు భార‌త్‌బంద్‌

రాత్రి 10.00 గంట‌ల‌కు క్యాష్‌

ఈ టీవీ సినిమా (ETV Cinema)

ఉద‌యం 10 గంట‌ల‌కు బంగారు గాజులు

మ‌ధ్యాహ్నం 1గంటకు స‌హ్మోహ‌నం

సాయంత్రం 4 గంట‌లకు ఇల్లాలి కోరిక‌లు

రాత్రి 7 గంట‌ల‌కు భామా విజ‌యం

రాత్రి 10 గంట‌ల‌కు సీత‌

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు నేను లోక‌ల్‌

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 9.00 గంట‌ల‌కు బాడీగార్డ్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు రంగ‌రంగ వైభ‌వంగా

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు పూజ‌

సాయంత్రం 6 గంట‌ల‌కు రంగ్‌దే

రాత్రి 9 గంట‌ల‌కు కాశ్మోరా


స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు క్రాక్‌

సాయంత్రం 4 గంటలకు రాజుగారి గ‌ది2

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 9 గంట‌ల‌కు ఏబీసీడీ

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు పోర్ తోజిల్‌

మధ్యాహ్నం 3 గంట‌లకు జై భ‌జ‌రంగీ

సాయంత్రం 6 గంట‌ల‌కు ఎక్ట్రార్టీన‌రీ మ్యాన్‌

రాత్రి 9.00 గంట‌ల‌కు క‌నులు క‌నుల‌ను దోచాయంటే

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 11 గంట‌లకు శ‌క్తి

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు హ్యాపీహ్యాపీగా

సాయంత్రం 5 గంట‌లకు 100%ల‌వ్‌

రాత్రి 8 గంట‌ల‌కు అంజ‌లి సీబీఐ

రాత్రి 11 గంటలకు బ‌జ‌రంగీ

Updated Date - Aug 14 , 2024 | 10:10 AM