Movies In Tv: ఈ మంగళవారం (19.03.2024).. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN, Publish Date - Mar 18 , 2024 | 09:40 PM
ఈ మంగళవారం (19.03.2024) జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 50 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. వీటిలో ఎక్కువగా మోహన్ బాబు నటించిన సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.
ఈ మంగళవారం (19.03.2024) జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 50 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి. వీటిలో ఎక్కువగా మోహన్ బాబు నటించిన సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.
జెమిని టీవీలో (GEMINI)
ఉదయం 8.30 గంటలకు వేణు నటించిన చెప్పవే చిరుగాలి
మధ్యాహ్నం 3 గంటలకు గోపీచంద్ నటించిన రణం
జెమిని లైఫ్ (GEMINI life)
ఉదయం 11 గంటలకు బాలకృష్ణ నటించిన బానుమతి గారి మొగుడు
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు మోహన్ బాబు నటించిన ఖైదీ గారు
ఉదయం 10 గంటలకు పవన్ కల్యాణ్ నటించిన అజ్ణాతవాసి
మధ్యాహ్నం 1 గంటకు అభిరామ్ నటించిన అహింస
సాయంత్రం 4 గంటలకు చిరంజీవి నటించిన దొంగ
రాత్రి 7 గంటలకు జగపతిబాబు నటించిన శుభలగ్నం
రాత్రి 10 గం. రాజేంద్ర ప్రసాద్ నటించిన పెళ్లానికి ప్రేమలేఖ ప్రియురాలికి శుభలేఖ
జీ తెలుగు (Zee)
ఉదయం 9.00 గంటలకు రజనీకాంత్ నటించిన శివాజీ
జీ సినిమాలు (Zee)
ఉదయం 7 గంటలకు రామ్ నటించిన ఒంగోలుగిత్త
ఉదయం 9 గంటలకు బాలకృష్ణ నటించిన శ్రీరామరాజ్యం
మధ్యాహ్నం 12 గంటలకు కార్తి నటించిన సుల్తాన్
మధ్యాహ్నం 3 గంటలకు నితిన్ నటించిన ఛల్ మోహనరంగా
సాయంత్రం 6 గంటలకు రామ్‌చరణ్ నటించిన చిరుత
రాత్రి 9 గంటలకు సూర్య నటించిన బ్రదర్స్
ఈ టీవీ (E TV)
ఉదయం 9గంటలకు అర్జున్ నటించిన శుభవార్త
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3గం జగపతిబాబు నటించిన జైలర్ గారి అబ్బాయి
రాత్రి 10గం కృష్ణ, రమేశ్, మహేశ్ ముగ్గురు కొడుకులు
ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు మోహన్ బాబు నటించిన భలే రాముడు
ఉదయం 10 గంటలకు మోహన్ బాబు నటించిన గృహ ప్రవేశం
మధ్యాహ్నం 1 గంటకు శ్రీనివాస్ అవసరాల నటించిన నూటొక్క జిల్లాల అందగాడు
సాయంత్రం 4 గంటలకు మోహన్ బాబు నటించిన యమ్ ధర్మరాజు MA
రాత్రి 7 గంటలకు NTR నటించిన అప్పు చేసి పప్పు కూడు
మా టీవీ (Maa TV)
ఉదయం 12.00 వెంకటేశ్ నటించిన నువ్వు నాకు నచ్చావ్
ఉదయం 2.00గంటలకు వరుణ్ తేజ్ నటించిన తొలిప్రేమ
ఉదయం 4.30 గంటలకు బాలకృష్ణ నటించిన శ్రీమన్నారాయణ
ఉదయం 9 గంటలకు జూ. ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్
మా గోల్డ్ (Maa Gold)
ఉదయం 12.00 గంటలకు నాగార్జున నటించిన నిన్నేపెళ్లాడతా
ఉదయం 2.300 గంటలకు మాలాశ్రీ నటించిన ఆంధ్రా కిరణ్ బేడీ
ఉదయం6.30 గంటలకు అజిత్, నయనతార నటించిన అజిత్ బిల్లా
ఉదయం 8 గంటలకు రాణా నటించిన నేను నా రాక్షసి
ఉదయం 11గంటలకు ఆర్య, నయనతార నటించిన రాజారాణి
మధ్యాహ్నం 2 గంటలకు హన్సిక నటించిన చంద్రకళ
సాయంత్రం 5 గంటలకు కార్తి నటించిన ఖాకీ
రాత్రి 8 గంటలకు కీర్తి సురేశ్ నటించిన మహా నటి
రాత్రి 11.00 గంటలకు రాణా నటించిన నేను నా రాక్షసి
స్టార్ మా మూవీస్ ( Maa Movies )
ఉదయం 12.00 గంటలకు నాగశౌర్య నటించిన నర్తనశాల
ఉదయం 3.00 గంటలకు హన్సిక నటించిన చంద్రకళ
ఉదయం 7 గంటలకు అల్లరి నరేశ్ నటించిన సిల్లీ ఫెలోస్
ఉదయం 9 గంటలకు ఆది సాయికుమార్ నటించిన తీస్ మార్ ఖాన్
మధ్యాహ్నం 12 గంటలకు నాగార్జున నటించిన మన్మధుడు
మధ్యాహ్నం 3 గంటలకు రవితేజ నటించిన విక్రమార్కుడు
సాయంత్రం 6 గంటలకు చిరంజీవి నటించిన ఖైదీ నం 150
రాత్రి 9 గంటలకు అజిత్ నటించిన విశ్వాసం