Movies In Tv: మంగళవారం June 18.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN, Publish Date - Jun 17 , 2024 | 09:26 PM

18 జూన్ మంగ‌ళ‌వారం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 70కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.

tv movies

18 జూన్ మంగ‌ళ‌వారం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 70కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు జ‌గ‌ప‌తిబాబు న‌టించిన స‌ముద్రం

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు విశాల్‌ న‌టించిన లాఠీ

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు చిరంజీవి న‌టించిన స్టేట్ రౌడీ

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు విష్ణు న‌టించిన విష్ణు

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు సుమ‌న్‌ న‌టించిన సితార‌

ఉద‌యం 7 గంట‌ల‌కు బాల‌కృష్ణ న‌టించిన బాణుమ‌తి గారి మొగుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు రాజేంద్ర ప్ర‌సాద్‌ న‌టించిన ఆ న‌లుగురు

మ‌ధ్యాహ్నం 1 గంటకు జ‌గ‌ప‌తిబాబు న‌టించిన అత‌డే ఒక సైన్యం

సాయంత్రం 4 గంట‌లకు చిరంజీవి న‌టించిన దొంగ‌

రాత్రి 7 గంట‌ల‌కు ఎన్టీఆర్‌ న‌టించిన ఆది

రాత్రి 10 గంట‌లకు నిఖిల్‌ న‌టించిన కార్తికేయ‌

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కుఅల్ల‌రి న‌రేశ్ న‌టించిన బెండు అప్పారావు

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన గీతాగోవిందం

ఉద‌యం 9 గంట‌లకు చిరంజీవి న‌టించిన జై చిరంజీవ‌

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు అల్ల‌రి న‌రేశ్‌ న‌టించిన బ్ర‌ద‌ర్ ఆఫ్ బొమ్మాళి

ఉద‌యం 9.30 గంట‌ల‌కు ప్ర‌దీప్‌ న‌టించిన 30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు వెంక‌టేశ్ న‌టించిన క‌లిసుందాం రా

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ న‌టించిన అన్న‌వ‌రం

సాయంత్రం 6 గంట‌ల‌కు రామ్ న‌టించిన రెడీ

రాత్రి 9 గంట‌ల‌కు మ‌హేశ్‌బాబు న‌టించిన బ్ర‌హ్మోత్స‌వం


ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు నాగార్జున‌ న‌టించిన కిల్ల‌ర్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు నారా రోహిత్ న‌టించిన తుంట‌రి

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు రాజ‌శేఖ‌ర్‌ న‌టించిన అక్క‌మొగుడు

రాత్రి 10.30 గంట‌ల‌కు వెంక‌టేశ్‌ న‌టించిన‌ న‌టించిన విజేత విక్ర‌మ్‌

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు అక్కినేని, కృష్ణ న‌టించిన మంచి కుటుంబం

ఉద‌యం 7 గంట‌ల‌కు చిరంజీవి న‌టించిన టింగురంగ‌డు

ఉద‌యం 10 గంట‌ల‌కు చంద్ర‌మోహ‌న్‌ న‌టించిన వ‌ధూవ‌రులు

మ‌ధ్యాహ్నం 1గంటకు చిరంజీవి న‌టించిన 47 రోజులు

సాయంత్రం 4 గంట‌లకు అర‌వింద్ స్వామి న‌టించిన మౌనం

రాత్రి 7 గంట‌ల‌కు అక్కినేని న‌టించిన మ‌న‌సు మాంగ‌ళ్యం

స్టార్ మా (Star Maa)

తెల్ల‌వారుజాము 12.30 గంట‌ల‌కు విశాల్‌ న‌టించిన డిటెక్టివ్‌

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు నాగచైత‌న్య‌ న‌టించిన ఒక లైలా కోసం

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు విజ‌య్‌ న‌టించిన జిల్లా

ఉదయం 9 గంటలకు జ‌గ‌ప‌తిబాబు న‌టించిన‌ దొంగాట‌

సాయంత్రం 4 గంట‌ల‌కు ధ‌న‌రాజ్ న‌టించిన బుజ్జి ఇలా రా

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు నితిన్‌ న‌టించిన అల్ల‌రి బుల్లోడు

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు జీవా న‌టించిన మాస్క్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు అజిత్‌ న‌టించిన బిల్లా

ఉద‌యం 9 గంట‌ల‌కు దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టించిన కింగ్ ఆఫ్ కోత‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు విజ‌య్‌ న‌టించిన ఖిలాడీ

మధ్యాహ్నం 3 గంట‌లకు రానా న‌టించిన నేనే రాజు నేనే మంత్రి

సాయంత్రం 6 గంట‌ల‌కు వెంక‌టేశ్‌ న‌టించిన నువ్వు నాకు న‌చ్చావ్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు ఆది సాయికుమార్ న‌టించిన తీస్‌మార్ ఖాన్‌

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ప్రభుదేవ‌ న‌టించిన మ‌న‌సున మ‌న‌సై

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు విజ‌య్‌ న‌టించిన సింహ‌మంటి చిన్నోడు

ఉద‌యం 6.30 గంట‌ల‌కు జై, స్వాతి న‌టించిన ల‌వ్ జ‌ర్నీ

ఉద‌యం 8 గంట‌ల‌కు శివ కార్తికేయ‌న్‌ న‌టించిన ఖాకీ స‌త్తా

ఉద‌యం 11 గంట‌లకు మోహ‌న్‌లాల్‌ న‌టించిన ఇద్ద‌రు

మ‌ధ్యాహ్నం 2.00 గంట‌లకు ధ‌నుష్‌ న‌టించిన అనేకుడు

సా. 5 గంట‌లకు సుహాస్‌ న‌టించిన క‌ల‌ర్ ఫొటో

రాత్రి 8 గంట‌ల‌కు కార్తీ న‌టించిన ఖైదీ

రాత్రి 11 గంట‌ల‌కు శివ కార్తికేయ‌న్‌ న‌టించిన ఖాకీ స‌త్తా

Updated Date - Jun 17 , 2024 | 09:29 PM