Movies In Tv: June 11 మంగళవారం.. టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN, Publish Date - Jun 10 , 2024 | 09:19 PM
11 జూన్ మంగళవారం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు విజయశాంతి నటించిన ఒసేయ్ రాములమ్మ
మధ్యాహ్నం 3 గంటలకు jr ntr నటించిన నరసింహుడు
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు చిరంజీవి నటించిన జ్వాల
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు జగపతిబాబు నటించిన చిన్నారి ముద్దుల పాప
తెల్లవారుజాము 4.30 గంటలకు చిరంజీవి నటించిన మొండిఘటం
ఉదయం 7 గంటలకు నాగబాబు నటించిన అంజనీపుత్రుడు
ఉదయం 10 గంటలకు ఉదయ్ కిరణ్ నటించిన నీ స్నేహం
మధ్యాహ్నం 1 గంటకు వెంకటేశ్ నటించిన ప్రేమతో రా
సాయంత్రం 4 గంటలకు శ్రీకాంత్ నటించిన ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి
రాత్రి 7 గంటలకు ప్రభాస్ నటించిన రెబల్
రాత్రి 10 గంటలకు సిద్ధార్థ్ నటించిన ఓయ్
ఈ టీవీ (E TV)
ఉదయం 9 గంటలకు లారెన్స్ నటించిన ముని
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు వెంకటేశ్ నటించిన విజేత విక్రమ్
రాత్రి 10 గంటలకు జగపతిబాబు నటించిన శుభమస్తు
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 12 గంటలకు శ్రీకాంత్ నటించిన మా నాన్నకు పెళ్లి
ఉదయం 7 గంటలకు నరసింహారాజు నటించిన మోహిని శపథం
ఉదయం 10 గంటలకు హరనాధ్ నటించిన నడమంత్రపు సిరి
మధ్యాహ్నం 1గంటకు రాజేశ్ నటించిన ఆనంద భైరవి
సాయంత్రం 4 గంటలకు చిరంజీవి నటించిన అగ్నిగుండం
రాత్రి 7 గంటలకు రామారావు నటించిన విచిత్ర కుటుంబం
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు వెంకటేశ్ నటించిన మల్లీశ్వరీ
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు నాగ చైతన్య నటించిన శైలజా రెడ్డి అల్లుడు
ఉదయం 9.30 గంటలకు రజనీకాంత్ నటించిన కథానాయకుడు
మధ్యాహ్నం 12 గంటలకు రవితేజ నటించిన మిరపకాయ్
మధ్యాహ్నం 3 గంటలకు వెంకటేశ్ నటించిన నాగవల్లి
సాయంత్రం 6 గంటలకు రామ్ నటించిన గణేశ్
రాత్రి 9 గంటలకు సాయి ధరమ్ తేజ్ నటించిన విన్నర్
స్టార్ మా (Star Maa)
తెల్లవారుజాము 12 గంటలకు రవితేజ నటించిన క్రాక్
తెల్లవారుజాము 2 గంటలకు వరుణ్ తేజ్ నటించిన తొలిప్రేమ
తెల్లవారుజాము 4.30 గంటలకు బాలకృష్ణ నటించిన శ్రీమన్నారాయణ
ఉదయం 9 గంటలకు పవన్ కల్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్
సాయంత్రం 4 గంటలకు ధనుష్ నటించిన వీఐపీ2
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారుజాము 12 గంటలకు ధనుష్ నటించిన రైల్
తెల్లవారుజాము 3 గంటలకు మాదవ్ నటించిన జార్జి రెడ్డి
ఉదయం 7 గంటలకు అల్లు శిరీష్ నటించిన గౌరవం
ఉదయం 9 గంటలకు కార్తి నటించిన పసలపూడి వీరబాబు
మధ్యాహ్నం 12 గంటలకు ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్
మధ్యాహ్నం 3 గంటలకు నయనతార నటించిన కర్తవ్యం
సాయంత్రం 6 గంటలకు మహేశ్‌బాబు నటించిన పోకిరి
రాత్రి 9.30 గంటలకు రమేశ్ బాబు నటించిన కృష్ణగారి అబ్బాయి
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారుజాము 12 గంటలకు మోహన్‌లాల్ నటించిన మన్యంపులి
తెల్లవారుజాము 2.30 గంటలకు విజయ్ నటించిన సింహమంటి చిన్నోడు
ఉదయం 6.30 గంటలకు జై నటించిన లవ్ జర్నీ
ఉదయం 8 గంటలకు రమేశ్ బాబు నటించిన కృష్ణగారి అబ్బాయి
ఉదయం 11 గంటలకు నాగార్జున నటించిన సీతారామరాజు
మధ్యాహ్నం 2.00 గంటలకు విజయ్ రాఘవేంద్ర నటించిన సీతారామ్ బినాయ్
సా. 5 గంటలకు ప్రభాస్ నటించిన యోగి
రాత్రి 8 గంటలకు సందీప్ కిషన్ నటించిన తెనాలి రామకృష్ణ
రాత్రి 11 గంటలకు రమేశ్ బాబు నటించిన కృష్ణగారి అబ్బాయి