Movies In Tv: ఈ మంగళవారం August 27.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN, Publish Date - Aug 26 , 2024 | 10:34 PM

ఆగస్ట్ 27, మంగళవారం.. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి.

tv movies

ఆగస్ట్ 27, మంగళవారం.. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 60కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం మంగళవారం టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు ముఠా మేస్త్రీ

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు స‌ర‌దా బుల్లోడు

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు దేవుడు

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు అమ్మ‌దొంగ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు ద‌ర్బార్‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు ప‌ల్ల‌కిలో పెళ్లి కూతురు

సాయంత్రం 4 గంట‌లకు నాంది

రాత్రి 7 గంట‌ల‌కు ఆంధ్రావాలా

రాత్రి 10 గంట‌లకు ద‌శావ‌తారం

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు ఈటీవీ బ‌ల‌గం ఈవెంట్‌

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు క్లాస్‌మేట్స్‌

రాత్రి 10.00 గంట‌ల‌కు తొలివ‌ల‌పు

ఈ టీవీ సినిమా (ETV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు అమ‌ర‌జీవి

ఉద‌యం 10 గంట‌ల‌కు నా త‌మ్ముడు

మ‌ధ్యాహ్నం 1గంటకు అజేయుడు

సాయంత్రం 4 గంట‌లకు జాకీ

రాత్రి 7 గంట‌ల‌కు అగ్నిగుండం


జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు శివ‌లింగ‌

ఉద‌యం 11 గంట‌ల‌కు అనంత‌పురం 1980

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు ఆహా నా పెళ్లంట‌

ఉద‌యం 9.00 గంట‌ల‌కు సుల్తాన్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు రాక్ష‌సి

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు సాక్ష్యం

సాయంత్రం 6 గంట‌ల‌కు హ‌లో

రాత్రి 9 గంట‌ల‌కు విమానం

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు రాజా ది గ్రేట్‌

సాయంత్రం 4 గంటలకు ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు మ‌త్తు వ‌ద‌ల‌రా

ఉద‌యం 9 గంట‌ల‌కు మాస్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు న‌మో వెంక‌టేశ‌

మధ్యాహ్నం 3 గంట‌లకు తీస్‌మార్‌ఖాన్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు మంగ‌ళ‌వారం

రాత్రి 9.00 గంట‌ల‌కు జ‌న‌తా గ్యారేజ్‌

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు ప్ర‌యాణం

ఉద‌యం 8 గంట‌ల‌కు ఆవిడా మా ఆవిడే

ఉద‌యం 11 గంట‌లకు మైఖేల్

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు రాధా గోపాలం

సాయంత్రం 5 గంట‌లకు జాను

రాత్రి 8 గంట‌ల‌కు చాణ‌క్య‌

రాత్రి 11 గంటలకు ఆవిడా మా ఆవిడే

Updated Date - Aug 26 , 2024 | 10:37 PM