Movies In Tv: ఈ మంగళవారం April30.. టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN, Publish Date - Apr 29 , 2024 | 08:48 PM
30.04.2024 మంగళవారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.
30.04.2024 మంగళవారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
జెమిని టీవీ (GEMINI tv)
ఉదయం 8.30 గంటలకు జూ.ఎన్టీఆర్ నటించిన ఊసరవెళ్లి
మధ్యాహ్నం 3 గంటలకు శర్వానంద్ నటించిన మహానుభావుడు
జెమిని లైఫ్ (GEMINI life)
ఉదయం 11 గంటలకు చిరంజీవి నటించిన ఛాలెంజ్
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటకు అరవింద్ స్వామి, ప్రభుదేవ నటించిన మెరుపుకలలు
తెల్లవారుజాము 4.30 గంటలకు తరుణ్ నటించిన భలేదొంగ
ఉదయం 7 గంటలకు చిరంజీవి నటించిన ఆలయశిఖరం
ఉదయం 10 గంటలకు జయం రవి నటించిన రణధీర
మధ్యాహ్నం 1 గంటకు రవితేజ నటించిన ఇడియట్
సాయంత్రం 4 గంటలకు శర్వానంద్ నటించిన రణరంగం
రాత్రి 7 గంటలకు నాగార్జున నటించిన నేనున్నాను
రాత్రి 10 గంటలకు నవదీప్ నటించిన పొగ
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు రామారావు నటించిన సర్దార్ పాపా రాయుడు
ఉదయం 9.30గంటలకు విజయశాంతి నటించిన రేపటి పౌరులు
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు వెంకటేశ్ నటించిన అజేయుడు
రాత్రి 10 గంటలకు శ్రీకాంత్ నటించిన కలిసుందాం
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1.00 గంటలకు రాజేంద్రప్రసాద్ నటించిన అంతా మనమంచికే
ఉదయం 7 గంటలకు నరేశ్ నటించిన మొగుడు పెళ్లాలు
ఉదయం 10 గంటలకు అక్కినేని నటించిన ప్రాణమిత్రులు
మధ్యాహ్నం 1గంటకు బాలకృష్ణ నటించిన ముద్దుల మావయ్య
సాయంత్రం 4 గంటలకు కమల్‌హసన్ నటించిన ఆకలిరాజ్యం
రాత్రి 7 గంటలకు రామారావు నటించిన గుడిగంటలు
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు నితిన్, సమంత నటించిన అ ఆ
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు కల్యాణ్ దేవ్ నటించిన కిన్నెరసాని
ఉదయం 9 గంటలకు రవితేజ నటించిన బలాదూర్
మధ్యాహ్నం 12 గంటలకు అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య ఇల్లు ఇండియా
మధ్యాహ్నం 3 గంటలకు పవన్ కల్యాణ్ నటించిన బాలు
సాయంత్రం 6 గంటలకు రవితేజ నటించిన భగీరథ
రాత్రి 9 గంటలకు వరుణ్ తేజ్ నటించిన ముకుంద
మా టీవీ (Maa TV)
తెల్లవారుజాము 12 గంటలకు రవితేజ నటించిన ధమాకా
తెల్లవారుజాము 2 గంటలకు నాని నటించిన కృష్ణార్జున యుద్దం
తెల్లవారుజాము 4.30 గంటలకు అల్లరి నరేశ్ నటించిన కెవ్వుకేక
ఉదయం 9 గంటలకు వెంకటేశ్ నటించిన నువ్వు నాకు నచ్చావ్
మా గోల్డ్ (Maa Gold)
తెల్లవారుజాము 12.00 గంటలకు రామ్‌నటించిన ఎందుకంటే ప్రేమంటే
తెల్లవారుజాము 2.30 గంటలకు చక్రవర్తి నటించిన మనీ మనీ
ఉదయం 6.30 గంటలకు జై నటించిన లవ్ జర్నీ
ఉదయం 8 గంటలకు గోపీచంద్ నటించిన సాహాసం
ఉదయం 11గంటలకు ఆర్య,నయనతార నటించిన రాజారాణి
మధ్యాహ్నం 2 గంటలకు నాగశౌర్య నటించిన ఒక మనసు
సాయంత్రం 5 గంటలకు పవన్ కల్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్
రాత్రి 8 గంటలకు నవీన్‌చంద్ర నటించిన రిపీట్
రాత్రి 11 గంటలకు గోపీచంద్ నటించిన సాహాసం
స్టార్ మా మూవీస్ ( Maa Movies)
తెల్లవారుజాము 12 గంటలకు నితిన్ నటించిన అల్లరి బుల్లోడు
తెల్లవారుజాము 3 గంటలకు జీవా నటించిన మాస్క్
ఉదయం 7 గంటలకు దనుష్ నటించిన మారన్
ఉదయం 9 గంటలకు నాగార్జున నటించిన హలో బ్రదర్
మధ్యాహ్నం 12 గంటలకు రామ్‌చరణ్ నటించిన మగధీర
మధ్యాహ్నం 3.30 గంటలకు చిరంజీవి నటించిన అందరివాడు
సాయంత్రం 6 గంటలకు బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి
రాత్రి 9 గంటలకు ఆది సాయికుమార్ నటించిన తీస్‌మార్‌ఖాన్