Movies In Tv: ఈ ఆదివారం Mar 17.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN, Publish Date - Mar 17 , 2024 | 09:06 AM
ఈ రోజు 17.3.2024 (ఆదివారం) మధ్యాహ్నం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 50 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.
ఈ రోజు ఆదివారం (17.3.2024) మధ్యాహ్నం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 50 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. వీటిల్లో వెంకటేశ్ నటించిన సైంథవ్, నాని నటించిన హయ్ నాన్న, షారుక్ ఖాన్ జవాన్ చిత్రాలు వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌గ ఫస్ట్ టైం టీవీల్లో ప్రసారం కానుండగా ..అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
జెమిని టీవీలో (GEMINI)
ఉదయం 8.30 గంటలకు దళపతి విజయ్ నటించిన బీస్ట్
మధ్యాహ్నం 12 గం. చిరంజీవి నటించిన ఆచార్య
మధ్యాహ్నం 3.00 గంటలకు బెల్లంకొండ,అనుపమ నటించిన రాక్షసుడు
సాయంత్రం 6 గంటలకు నాని నటించిన హై నాన్న వరల్డ్ డిజిటల్ ప్రీమియర్
రాత్రి 9.30 గంటలకు నవదీప్ నటించిన పొగ
జెమిని లైఫ్ (GEMINI life)
ఉదయం 11 గంటలకు రామకృష్ణ నటించిన పూజ
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7.00 గంటలకు నాని నటించిన మజ్ను
ఉదయం 10.00 గంటలకు ఉదయ్ కిరణ్ నటించిన నీ స్నేహం
మధ్యాహ్నం 1 గంటకు శ్రీహరి నటించిన అయోధ్య రామయ్య
సాయంత్రం 4 గంటలకు ప్రభుదేవ,శ్రీకాంత్ నటించిన ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి
రాత్రి 7 గంటలకు ఎన్టీఆర్ నటించిన వీరబ్రహ్మేంద్ర చరిత్ర
రాత్రి 10 గంటలకు చిరంజీవి నటించిన కిరాతకుడు
జీ తెలుగు (Zee)
ఉదయం 9.00గంటలకు రవితేజ నటించిన రావణాసుర
ఉదయం 12.00 గంటలకు సముద్రఖని నటించిన విమానం
మధ్యాహ్నం 2.30 గంటలకు పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్
సాయంత్రం 5.30 గంటలకు షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ వరల్డ్ డిజిటల్ ప్రీమియర్
జీ సినిమాలు (Zee)
ఉదయం 7.00గంటలకు లారెన్స్ నటించిన శివలింగ
ఉదయం 9.00 గంటలకు అల్లరి నరేశ్ నటించిన బ్రదర్ ఆఫ్ బొమ్మాళి
మధ్యాహ్నం 12 గంటలకు రవితేజ నటించిన బలుపు
మధ్యాహ్నం 3 గంటలకు రామ్ నటించిన పండుగ చేస్కో
సాయంత్రం 6 గంటలకు నాని నటించిన నేను లోకల్
రాత్రి 9 గంటలకు విశాల్ నటించిన జయసూర్య
ఈ టీవీ (E TV)
ఉదయం 9.00 గంటలకు నాగార్జున నటించిన గీతాంజలి
సాయంత్రం 6.00 గంటలకు వెంకటేశ్ నటించిన సైంథవ్ వరల్డ్ డిజిటల్ ప్రీమియర్
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9.00 గంటలకు నరేశ్ నటించిన చిత్రం భళారే విచిత్రం
మధ్యాహ్నం 12 గంటలకు చిరంజీవి నటించిన అడవిదొంగ
సాయంత్రం 6 గంటలకు లారెన్స్ నటించిన ముని
రాత్రి 10 గంటలకు తరుణ్ నటించిన నువ్వే కావాలి
ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు శరత్‌బాబు, జయసుధ నటించిన జీవనజ్యోతి
ఉదయం 10 గంటలకు పద్మనాభం,శోభన్‌బాబు నటించిన పొట్టి ఫ్లీడర్
మధ్యాహ్నం 1 గంటకు శ్రీకాంత్, జగపతిబాబు నటించిన మనసులో మాట
సాయంత్రం 4 గంటలకు రాజేంద్ర ప్రసాద్ నటించిన జోకర్
రాత్రి 7 గంటలకు ఎన్.టి.రామారావు,జమున నటించిన ధనమా దైవమా
మా టీవీ (Maa TV)
ఉదయం 8 గంటలకు బాలకృష్ణ నటించిన వీరసింహా రెడ్డి
మధ్యాహ్నం 1గంటకు అల్లు అర్జున్ నటించిన పుష్ఫ
సాయంత్రం 4 గంటలకు విష్ణు విశాల్ నటించిన మట్టీకుస్తీ
సాయంత్రం 6.గంటలకు రామ్ నటించిన స్కంద
మా గోల్డ్ (Maa Gold)
ఉదయం 8 గంటలకు నవదీప్ నటించిన గౌతమ్ ఎస్సెస్సీ
ఉదయం 11గంటలకు కార్తీ నటించిన అవారా
మధ్యాహ్నం 2 గంటలకు జూ.ఎన్టీఆర్ నటించిన శక్తి
సాయంత్రం 5 గంటలకు పవన్ కల్యాణ్ నటించిన జల్సా
రాత్రి 8 గంటలకు సూర్య నటించిన గ్యాంగ్
రాత్రి 11.00 గంటలకు నవదీప్ నటించిన గౌతమ్ ఎస్సెస్సీ
స్టార్ మా మూవీస్ ( Maa )
ఉదయం 9 గంటలకు రాణా నటించిన నేనే రాజు నేనే మంత్రి
మధ్యాహ్నం 12 గంటలకు జూ.ఎన్టీఆర్ నటించిన అదుర్స్
మధ్యాహ్నం 3 గంటలకు సందీప్ కిషన్ నటించిన గల్లీ రౌడీ
సాయంత్రం 6 గంటలకు మహేశ్ బాబు నటించిన భరత్ అనే నేను
రాత్రి 9 గంటలకు విజయ్ దేవరకొండ నటించిన లైగర్