Movies In Tv: ఈరోజు April 22.. టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN, Publish Date - Apr 22 , 2024 | 08:31 AM
ఈరోజు (సోమవారం) జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో 40కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.
22.04.2024 ఈరోజు (సోమవారం) జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో 40కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
జెమిని టీవీ (GEMINI Tv)
ఉదయం 8.30 గంటలకు బాలకృష్ణ నటించిన దేవుడు
మధ్యాహ్నం 3 గంటలకు రజనీకాంత్ నటించిన భాషా
జెమిని లైఫ్ (GEMINI life)
ఉదయం 11 గంటలకు బాలకృష్ణ నటించిన అనసూయమ్మ గారి అల్లుడు
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు శ్రీకాంత్ నటించిన సుప్రభాతం
ఉదయం 10 గంటలకు చిరంజీవి నటించిన స్వయంకృషి
మధ్యాహ్నం 1 గంటకు రవితేజ నటించిన దొంగాట
సాయంత్రం 4 గంటలకు కళ్యాణ్ రామ్ నటించిన 118
రాత్రి 7 గంటలకు నాగార్జున నటించిన స్నేహమంటే ఇదేరా
రాత్రి 10 గంటలకు జగపతిబాబు నటించిన మా నాన్న చిరంజీవి
ఈ టీవీ (E TV)
ఉదయం 9 గంటలకు రాజేంద్ర ప్రసాద్ నటించిన భామా కలాపం
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు మోహన్ బాబు నటించిన M ధర్మరాజు MA
రాత్రి 9 గంటలకు శ్రీహరి నటించిన పోలీస్
ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు శ్రీహరి నటించిన థ్యాంక్యూ సుబ్బారావ్
ఉదయం 10 గంటలకు జయప్రద,రవి కుమార్ నటించిన సీతా కళ్యాణం
మధ్యాహ్నం 1గంటకు చిరంజీవి నటించిన మహానగరంలో మాయగాడు
సాయంత్రం 4 గంటలకు అలీ నటించిన కుర్రాల రాజ్యం
రాత్రి 7 గంటలకు కృష్ణ, పద్మ నటించిన మా ఇంటి దేవత
రాత్రి 10 గంటలకు మమ్ముట్టి నటించిన చల్ చల్ గుర్రం
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు నితిన్, సమంత నటించిన అ ఆ
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు విశాల్ నటించిన ఒక్కడొచ్చాడు
ఉదయం 9 గంటలకు చేతన్ నటించిన ఫస్ట్ ర్యాంకు రాజు
మధ్యాహ్నం 12 గంటలకు గోపీచంద్ నటించిన రారాజు
మధ్యాహ్నం 3 గంటలకు నాగ చైతన్య నటించిన తఢాఖా
సాయంత్రం 6 గంటలకు తరున్ నటించిన నువ్వు లేక నేను లేను
రాత్రి 9 గంటలకు సుమంత్ నటించిన సుబ్రహ్మణ్యపురం
మా టీవీ (Maa TV)
ఉదయం 9 గంటలకు బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి
సాయంత్రం 4.30 గంటలకు మా ఇంటి పండుగ (ఈవెంట్)
మా గోల్డ్ (Maa Gold)
ఉదయం 8 గంటలకు చిరంజీవి సర్జా ,శాన్వి నటించిన చంద్రలేఖ
ఉదయం 11గంటలకు ప్రభాస్ నటించిన రాఘవేంద్ర
మధ్యాహ్నం 2 గంటలకు శర్వానంద్ నటించిన మళ్లీ మళ్లీ ఇది రానిరోజు
సాయంత్రం 5 గంటలకు ధనుష్ నటించిన వీఐపీ2
రాత్రి 8 గంటలకు పవన్ కల్యాణ్ నటించిన ఖుషి
రాత్రి 11 గంటలకు చిరంజీవి సర్జా శాన్వి నటించిన చంద్రలేఖ
స్టార్ మా మూవీస్ ( Maa Movies)
ఉదయం 7 గంటలకు అల్లరి నరేశ్ నటించిన సరదాగా కాసేపు
ఉదయం 9 గంటలకు రోషన్ నటించిన నిర్మలా కాన్వెంట్
మధ్యాహ్నం 12 గంటలకు ప్రభాస్ నటించిన మిర్చి
మధ్యాహ్నం 3.30 గంటలకు నాని నటించిన భలే భలే మొగాడివోయ్
సాయంత్రం 6 గంటలకు రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ
రాత్రి 9 గంటలకు ధనుష్ నటించిన ధర్మయోగి