Movies In Tv: ఈ గురువారం March 07.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN, Publish Date - Mar 06 , 2024 | 09:38 PM
ఈ గురువారం (07.03.2024) జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.
ఈ గురువారం (07.03.2024) జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
జెమిని టీవీలో (GEMINI)
ఉదయం 8.30 గంటలకు ప్రభాస్ నటించిన అడవి రాముడు
మధ్యాహ్నం 3 గంటలకు సౌందర్య నటించిన శ్వేతనాగు
జెమిని లైఫ్ (GEMINI life)
ఉదయం 11 గంటలకు ఎన్టీఆర్ నటించిన టైగర్ రాముడు
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు కృష్ణ నటించిన అయోధ్య
ఉదయం 10 గంటలకు రజనీకాంత్ దేనికైనా శివాజీ
మధ్యాహ్నం 1 గంటకు నాగార్జున,నాగ చైతన్య నటించిన మనం
సాయంత్రం 4 గంటలకు సాయి ధరమ్ తేజ్ నటించిన ఇంటిలిజెంట్
రాత్రి 7 గంటలకు రామ్ చరణ్ నటించిన రచ్చ
రాత్రి 10 గంటలకు ఆర్య నటించిన నేను దేవున్ని
జీ తెలుగు (Zee)
ఉదయం 9.00 గంటలకు సాయి కిరణ్,లయ నటించిన ప్రేమించు
జీ సినిమాలు (Zee)
ఉదయం 7 గంటలకు విజయ్ అంటోని నటించిన విజయ రాఘవన్
ఉదయం 9 గంటలకు తరుణ్, ఆర్తి నటించిన నువ్వు లేక నేను లేను
మధ్యాహ్నం 12 గంటలకు సిద్ధార్థ్, జెనీలియా నటించిన బొమ్మరిల్లు
మధ్యాహ్నం 3 గంటలకు రామ్ నటించిన రెడీ
సాయంత్రం 6 గంటలకు రవితేజ నటించిన రావణాసుర
రాత్రి 9 గంటలకు కార్తి నటించిన సుల్తాన్
ఈ టీవీ (E TV)
ఉదయం 9గంటలకు సుధా చంద్రన్ నటించిన మయూరి
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు సత్యరాజ్ నటించిన దేవ
రాత్రి 10 గంటలకు నాగార్జున నటించిన ఆకాశ వీదిలో
ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు చంద్రమోహన్ నటించిన సుందరి సుబ్బారావు
ఉదయం 10 గంటలకు కృష్ణ, వాణిశ్రీ నటించిన కర్పూర హరతి
మధ్యాహ్నం 1 గంటకు వేణు నటించిన మళ్లీ మళ్లీ చూడాలి
సాయంత్రం 4 గంటలకు వినోద్ కుమార్ నటించిన గ్యాంగ్‌వార్
రాత్రి 7 గంటలకు కాంతారావు నటించిన మధన కామరాజు కథ
రాత్రి 10 గంటలకు
మా టీవీ (Maa TV)
ఉదయం 9 గంటలకు ప్రభాస్ నటించిన ఛత్రపతి
సాయంత్రం 4 గంటలకు నాగార్జుననటించిన రాజు గారి గది 2
మా గోల్డ్ (Maa Gold)
ఉదయం6.30 గంటలకు శ్రీకాంత్ అయ్యర్ నటించిన మర్డర్
ఉదయం 8 గంటలకు బాలకృష్ణ నటించిన దృవనక్షత్రం
ఉదయం 11గంటలకు మహేశ్‌బాబు,త్రిష నటించిన సింగం
మధ్యాహ్నం 2 గంటలకు మోహన్‌లాల్ నటించిన ప్రేమ ఇష్క్ కాదల్
సాయంత్రం 5 గంటలకు విశాల్ నటించిన డిటెక్టివ్
రాత్రి 8 గంటలకు నాగ చైతన్య, మాధవన్ నటించిన ఎటో వెళ్లిపోయింది మనసు
రాత్రి 11.00 గంటలకు బాలకృష్ణ నటించిన దృవ నక్షత్రం
స్టార్ మా మూవీస్ ( Maa )
ఉదయం 7 గంటలకు సందీప్ కిషన్ నటించిన తెనాలి రామకృష్ణ
ఉదయం 9 గంటలకు కార్తికేయ నటించిన 90 ఎమ్ఎల్
మధ్యాహ్నం 12 గంటలకు రిషబ్ షెట్టి నటించిన కాంతార
మధ్యాహ్నం 3 గంటలకు రవితేజ నటించిన రాజా ది గ్రేట్
సాయంత్రం 6 గంటలకు రామ్,కృతి నటించిన ది వారియర్
రాత్రి 9 గంటలకు విజయ్ దేవరకొండ నటించిన లైగర్