Movies In Tv: గురువారం June 20.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN, Publish Date - Jun 19 , 2024 | 09:40 PM

జూన్ 20, గురువారం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

tv

జూన్ 20, గురువారం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు విజ‌య్‌ న‌టించిన తుపాకీ

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు నాగ చైత‌న్య‌ న‌టించిన మ‌జిలీ

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు రాజ‌శేఖ‌ర్‌ న‌టించిన అమ్మ‌కొడుకు

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు సుమ‌న్ ,మ‌మ్ముట్టి న‌టించిన సూర్య‌పుత్రులు

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు అక్కినేని న‌టించిన రాయుడు గారు నాయుడు గారు

ఉద‌యం 7 గంట‌ల‌కు ర‌జ‌నీకాంత్‌ న‌టించిన బిర్లా రాముడు

ఉద‌యం 10 గంట‌ల‌కు శ్రీహ‌రి న‌టించిన ఫృథ్వీ నారాయ‌ణ‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు ర‌వితేజ‌ న‌టించిన దుబాయ్ శీను

సాయంత్రం 4 గంట‌లకు నాని న‌టించిన మ‌జ్ను

రాత్రి 7 గంట‌ల‌కు విజ‌య్‌ న‌టించిన స్నేహితుడు

రాత్రి 10 గంట‌లకు రాజేంద్ర ప్ర‌సాద్‌ న‌టించిన పెళ్లానికి ప్రేమ‌లేఖ ప్రియురాలికి శుభ‌లేఖ‌


జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు చిరంజీవి న‌టించిన జై చిరంజీవ‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు వెంక‌టేశ్‌ న‌టించిన మ‌ల్లీశ్వ‌రీ

ఉద‌యం 9 గంట‌లకు శివ‌బాలాజీ న‌టించిన చంద‌మామ‌

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు వెంక‌టేశ్ న‌టించిన క‌లిసుందాం రా

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ న‌టించిన అన్న‌వ‌రం

ఉద‌యం 7 గంట‌ల‌కు చేత‌న్‌ న‌టించిన 1 ర్యాంక్ రాజు

ఉద‌యం 9.30 గంట‌ల‌కు ప్ర‌దీర‌వితేజ న‌టించిన భ‌గీర‌థ‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు వెంక‌టేశ్‌ న‌టించిన మ‌ల్లీశ్వ‌రీ

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు రామ్‌ న‌టించిన గ‌ణేశ్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు సాయి ధ‌ర‌మ్ తేజ్‌ న‌టించిన సుప్రీమ్‌

రాత్రి 9 గంట‌ల‌కు విశాల్‌ న‌టించిన పూజ‌

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు చిరంజీవి న‌టించిన చంట‌బ్బాయ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు శ్రీకాంత్‌ న‌టించిన చాలాబాగుంది

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు రాజేంద్ర ప్ర‌సాద్‌ న‌టించిన జోక‌ర్‌

రాత్రి 10.30 గంట‌ల‌కు శ్రీకాంత్‌ న‌టించిన‌ న‌టించిన నా మ‌న‌సిస్తారా

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు భానుప్రియ‌ న‌టించిన ష్ గ‌ప్‌చుప్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు సాయుకిర‌ణ్‌ న‌టించిన సువ‌ర్ణ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు కాంతారావు న‌టించిన జ్వాలా ద్వీప ర‌హ‌స్యం

మ‌ధ్యాహ్నం 1గంటకు రాజేంద్ర ప్ర‌సాద్‌ న‌టించిన ప్రేమించు పెళ్లాడు

సాయంత్రం 4 గంట‌లకు చంద్ర‌మోహ‌న్‌ న‌టించిన కొంటేకాపురం

రాత్రి 7 గంట‌ల‌కు వాణీశ్రీ న‌టించిన క‌థానాయుక మొల్ల‌

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ న‌టించిన అత్తారింటికి దారేది

సాయంత్రం 4 గంట‌ల‌కు నాగార్జున న‌టించిన ది ఘోష్ట్‌

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు నాగార్జున‌ న‌టించిన రాజ‌న్న‌

ఉద‌యం 9 గంట‌ల‌కు త‌రుణ్‌ న‌టించిన అదృష్టం

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ న‌టించిన ఖుషి

మధ్యాహ్నం 3 గంట‌లకు వైష్ణ‌వ్ తేజ్‌ న‌టించిన ఉప్పెన‌

సాయంత్రం 6 గంట‌ల‌కు ప్ర‌భాస్‌ న‌టించిన ఛ‌త్ర‌ప‌తి

రాత్రి 9.30 గంట‌ల‌కు అశ్విన్‌బాబు న‌టించిన హిడింబా

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు ఇమ్రాన్‌ న‌టించిన మ‌ర్డ‌ర్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు ర‌జ‌నీకాంత్‌ న‌టించిన క‌బాలి

ఉద‌యం 11 గంట‌లకు సూర్య‌ న‌టించిన య‌ముడు

మ‌ధ్యాహ్నం 2.00 గంట‌లకు నాగ శౌర్య‌ న‌టించిన ఒక మ‌న‌సు

సా. 5 గంట‌లకు బిమల్ కార్తీక్ న‌టించిన ల‌వ్ లైప్ అండ్ ప‌కోడి

రాత్రి 8 గంట‌ల‌కు టీ 20 లైవ్‌

Updated Date - Jun 19 , 2024 | 09:40 PM