మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Movies In Tv: ఈ గురువారం Feb 29న.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN, Publish Date - Feb 28 , 2024 | 08:53 PM

ఈ గురువారం (29.02.2024) జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 34 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. వీటిలో ఎక్కువగా జగపతి బాబు,నాగార్జున సినిమాలు ప్రసారం కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

tv movies

ఈ గురువారం (29.02.2024) జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 34 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. వీటిలో ఎక్కువగా జగపతి బాబు, నాగార్జున సినిమాలు ప్రసారం కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీ (GEMINI)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు ఉదయ్ కిరణ్ న‌టించిన ఔనన్నా కాదన్నా

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు రామ్, కీర్తి సురేశ్ న‌టించిన నేను శైలజ

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11 గంట‌లకు జగపతిబాబు న‌టించిన ఫ్యామిలీ సర్కస్

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు సుమన్ న‌టించిన బాలరాజు బంగారు పెళ్లాం

ఉద‌యం 10 గంట‌లకు నాగార్జున, అసిన్ న‌టించిన శివమణి

మ‌ధ్యాహ్నం 1 గంటకు రవితేజ న‌టించిన నా ఆటోగ్రాఫ్

సాయంత్రం 4 గంట‌లకు మహేశ్ బాబు న‌టించిన బిజినెస్ మాన్

రాత్రి 7 గంట‌ల‌కు అల్లు అర్జున్ నటించిన గంగోత్రి

రాత్రి 10 గంట‌లకు రాజేంద్ర ప్రసాద్ న‌టించిన అందగాడు

జీ తెలుగు (Zee)

ఉద‌యం 9.00 గంట‌లకు వెంకటేశ్, ఆర్తి న‌టించిన వసంతం

జీ సినిమాలు (Zee)

ఉద‌యం 7 గంట‌ల‌కు సూర్య.అమలాపాల్ న‌టించిన మేము

ఉద‌యం 9 గంట‌ల‌కు నాని,కీర్తి సురేశ్ నటించిన నేను లోకల్

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు అల్లరి నరేశ్ న‌టించిన ఆహా నా పెళ్లంట

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు నితిన్, సమంత న‌టించిన అ ఆ

సాయంత్రం 6 గంట‌లకు నాగార్జున,నాగ చైతన్య న‌టించిన బంగార్రాజు

రాత్రి 9 గంట‌ల‌కు నిఖిల్ న‌టించిన ఎక్కడికి పోతావు చిన్నవాడ


ఈ టీవీ (E TV)

ఉద‌యం 9గంట‌ల‌కు జగపతిబాబు న‌టించిన బడ్జెట్ పద్మనాభం

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు నాగార్జున న‌టించిన ఆకాశ వీధుల్లో

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు రాజేంద్ర ప్రసాద్ న‌టించిన వివాహా భోజనంబు

ఉద‌యం 10 గంట‌ల‌కు జగ్గయ్య, కృష్ణ కుమారి న‌టించిన ఉయ్యాల జంపాల

మ‌ధ్యాహ్నం 1 గంటకు జగపతి బాబు నటించిన మా ఆవిడ కలెక్టర్

సాయంత్రం 4 గంట‌లకు చంద్రమోహన్ న‌టించిన మంగళ తోరణాలు

రాత్రి 7 గంట‌ల‌కు శోభన్ బాబు నటించిన పంతాలు పట్టింపులు

రాత్రి 10 గంట‌ల‌కు

మా టీవీ (Maa TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు రామ్ కృతిశెట్టి న‌టించిన ది వారియర్

మా గోల్డ్‌ (Maa Gold)

ఉద‌యం6.30 గంట‌ల‌కు రాజేంద్ర ప్రసాద్ న‌టించిన అయ్యారే

ఉద‌యం 8 గంట‌ల‌కు నాగార్జున న‌టించిన షిరిడీ సాయి

ఉద‌యం 11గంట‌లకు మహేశ్ బాబు ,సమంత న‌టించిన దూకుడు

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు ఆది సాయికుమార్ నటించిన తీస్ మార్ ఖాన్

సాయంత్రం 5 గంట‌లకు ధనుష్ నటించిన మారి 2

రాత్రి 8 గంట‌లకు విజయ్ దేవరకొండ న‌టించిన అర్జున్ రెడ్డి

రాత్రి 11.00 గంట‌లకు విక్రమ్, నయనతార న‌టించిన ఇంకొక్కడు

స్టార్ మా మూవీస్‌ ( Maa )

ఉద‌యం 7 గంట‌ల‌కు విక్రమ్,తమన్నా న‌టించిన స్కెచ్

ఉద‌యం 9 గంట‌ల‌కు అల్లు అర్జున్, జెనీలియా న‌టించిన హ్యాపీ

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు అల్లు అర్జున్,స‌మంత‌ నటించిన సన్నాఫ్ సత్యమూర్తి

మధ్యాహ్నం 3 గంట‌లకు దుల్హర్ సల్మాన్ నటించిన కింగ్ ఆఫ్ కొత్త

సాయంత్రం 6 గంట‌లకు రామ్ చరణ్ న‌టించిన వినయ విధేయ రామ

రాత్రి 9 గంట‌ల‌కు అల్లు అర్జున్,స‌మంత‌ న‌టించిన జులాయి

Updated Date - Feb 28 , 2024 | 09:04 PM