Movies In Tv: ఈ గురువారం (21.03.2024).. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN, Publish Date - Mar 20 , 2024 | 07:38 PM
21.03.2024 గురువారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
21.03.2024 గురువారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
జెమిని టీవీలో (GEMINI)
ఉదయం 8.30 గంటలకు శోభన్‌బాబు నటించిన ఎవండి ఆవిడ వచ్చింది
మధ్యాహ్నం 3 గంటలకు అల్లరి నరేశ్ నటించిన ఇంట్లో దయ్యం నాకేం భయం
జెమిని లైఫ్ (GEMINI life)
ఉదయం 11 గంటలకు చంద్రమోహన్ నటించిన సిరిసిరిమువ్వ
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 1.30 గంటకు సుమన్ నటించిన సితార
ఉదయం 7 గంటలకు ఆక్కినేని,దాసరి నటించిన రాయుడు గారు నాయుడు గారు
ఉదయం 7 గంటలకు రాజేంద్ర ప్రసాద్ నటించిన మేడమ్
ఉదయం 10 గంటలకు శ్రీకాంత్ నటించిన లేత మనసులు
మధ్యాహ్నం 1 గంటకు చిరంజీవినటించిన బావగారు బాగున్నారా
సాయంత్రం 4 గంటలకు వెంకటేశ్ నటించిన సాహాసవీరుడు సాగరకన్య
రాత్రి 7 గంటలకు జూ.ఎన్టీఆర్ నటించిన ఆంధ్రావాలా
రాత్రి 10 గంటలకు విజయశాంతి నటించిన అడవిచుక్క
జీ తెలుగు (Zee)
ఉదయం 12.00 గంటలకు లారెన్స్ నటించిన కాంచన 3
ఉదయం 9.00 గంటలకు నాగార్జున,నాని నటించిన దేవదాస్
జీ సినిమాలు (Zee)
ఉదయం 12.00 గంటలకు ప్రభుదేవ నటించిన మైడియర్ భూతం
ఉదయం 1.30 గంటలకు సప్తగిరి నటించిన గూడూపుఠాణి
ఉదయం 3 గంటలకు రామ్ నటించిన ఉన్నది ఒక్కటే జిందగీ
ఉదయం 7 గంటలకు నాని నటించిన పిల్ల జమిందార్
ఉదయం 9 గంటలకు తరుణ్ నటించిన నువ్వు లేక నేను లేను
మధ్యాహ్నం 12 గంటలకు విశ్వక్ సేన్ నటించిన దాస్ కీ ధమ్కీ
మధ్యాహ్నం 3 గంటలకు నిఖిల్ నటించిన ఎక్కడకు పోతావు చిన్నవాడ
సాయంత్రం 6 గంటలకు కల్యాణ్ రామ్ నటించిన బింబిసార
రాత్రి 9 గంటలకు అల్లు అర్జున్ నటించిన డీజే దువ్వాడ జగన్నాథం
ఈ టీవీ (E TV)
ఉదయం 9గంటలకు వెంకటేశ్ నటించిన సుందరాకాండ
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు వినీత్ నటించిన పాడుతా తీయగా
రాత్రి 10.30 గంటలకు నాగార్జున నటించిన మురళీకృష్ణుడు
ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు నరేశ్,శోభన నటించిన కోకిల
ఉదయం 10 గంటలకు కాంతారావు నటించిన రణభేరి
మధ్యాహ్నం 1గంటకు బాలకృష్ణ నటించిన మువ్వా గోపాలుడు
సాయంత్రం 4 గంటలకు వెంకటేశ్ నటించిన అజేయుడు
రాత్రి 7 గంటలకు ఎన్టీఆర్ నటించిన శభాష్ సూరి
మా టీవీ (Maa TV)
ఉదయం 12.00 గంటలకు సాయి ధరమ్ తేజ్ నటించిన సుబ్రమణ్యం ఫర్ సేల్
ఉదయం 2.00 గంటలకు రవితేజ నటించిన విక్రమార్కుడు
ఉదయం 4.30 గంటలకు మంచు బ్రదర్స్ నటించిన పాండవులు పాండవులు తుమ్మెద
ఉదయం 9.00 గంటలకు అల్లు అర్జున్ నటించిన సన్నాఫ్ సత్యమూర్తి
సాయంత్రం 4.30 గంటలకు సిద్ధార్థ్ నటించిన వదలడు
రాత్రి 10.30 గంటలకు సూపర్ సింగర్ రియాలిటీ షో
మా గోల్డ్ (Maa Gold)
ఉదయం 12.00 గంటలకు జగపతిబాబు నటించిన దొంగాట
ఉదయం 2.30 గంటలకు హన్షిక నటించిన పండుగాడు
ఉదయం 6.30 గంటలకు జేడీ చక్రవర్తి నటించిన మనీ
ఉదయం 8 గంటలకు నాగార్జున నటించిన షిర్డీ సాయి
ఉదయం 11గంటలకు జూ. ఎన్టీఆర్ నటించిన అశోక్
మధ్యాహ్నం 2 గంటలకు మమ్ముట్టి నటించిన ద్రోణాచార్య
సాయంత్రం 5 గంటలకు మహేశ్ బాబు నటించిన పోకిరి
రాత్రి 8 గంటలకు శ్రీరామ్,అవికా నటించిన 10 క్లాస్ డైరీస్
రాత్రి 11.00 గంటలకు జూ. ఎన్టీఆర్ నటించిన అశోక్
స్టార్ మా మూవీస్ ( Maa Movies)
ఉదయం 12.00 గంటలకు నారా రోహిత్ నటించిన సోలో
ఉదయం 3.00 గంటలకు శివాజీ, రాజేంద్రప్రసాద్ నటించిన అయ్యారే
ఉదయం 7 గంటలకు విక్రమ్ నటించిన వీడింతే
ఉదయం 9 గంటలకు నాగశౌర్య, నిహారిక నటించిన ఒక మనసు
మధ్యాహ్నం 12 గంటలకు సూర్య నటించిన సింగం 3
మధ్యాహ్నం 3 గంటలకు విశాల్ నటించిన డిటెక్టివ్
సాయంత్రం 6.00 గంటలకు వరుణ్, సాయి పల్లవి నటించిన ఫిదా
రాత్రి 9 గంటలకు యశ్ నటించిన K.G.F: Chapter 1