మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Movies: ఈ వారం సౌత్ ఇండియాలో.. థియేట‌ర్ల‌లో విడుద‌లవుతున్న‌ సినిమాలివే

ABN, Publish Date - May 02 , 2024 | 04:37 PM

గ‌త రెండు వారాల‌తో పొలిస్తే ఈ వారం రెండు తెలుగు రాష్టాల‌లోని థియేట‌ర్ల‌లో కాస్త సంద‌డి ఉండ‌నుంది. ఈ వారం సౌత్ ఇండియా వ్యాప్తంగా 20 సినిమాలు థియేట‌ర్ల‌లో విడుద‌ల కానున్నాయి.

movies

గ‌త రెండు వారాల‌తో పొలిస్తే ఈ వారం రెండు తెలుగు రాష్టాల‌లోని థియేట‌ర్ల‌లో కాస్త సంద‌డి ఉండ‌నుంది. ఈ వారం సౌత్ ఇండియా వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ, హిందీ, ఇంగ్లీష్‌, కొరియ‌న్ భాష‌ల‌కు సంబంధించి 20 సినిమాలు థియేట‌ర్ల‌లో విడుద‌ల కానున్నాయి. వీటిలో తెలుగులో 5 చిత్రాలు ఉండ‌గా మిగ‌తా భాష‌ల‌వ‌న్నీ క‌లిపి 15 ఉన్నాయి.

తెలుగులో అల్ల‌రి న‌రేశ్ ఆ ఒక్క‌టి అడ‌క్కు (Aa Okkati Adakku), సుహాస్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం (Prasanna Vadanam), వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ శ‌బ‌రి (Sabari), త‌మిళ డ‌బ్బింగ్ చిత్రం బాక్ (Baak) వంటి నాలుగు ప్ర‌ధాన చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాయి. ఇదిలాఉండగా తెలుగ‌మ్మాయి అవంతిక వంద‌న‌పు న‌టించిన టారోట్ (Tarot) అనే హాలీవుడ్ హ‌ర్ర‌ర్ సినిమా కూడా ఈ శుక్ర‌వార‌మే ప్ర‌జ‌ల ముందుకు వ‌స్తోంది.


Telugu

Baak బాక్ May 3

Sabari శ‌బ‌రి May 3

Aa Okkati Adakku ఆ ఒక్క‌టి అడ‌క్కు May 3

Prasanna Vadanam ప్ర‌స‌న్న‌వ‌ద‌నం May 3

The Indian Story ది ఇండియ‌న్ స్టోరి May 3

Tamil

Akkaran May 3

Aranmanai 4 May 3

Kurangu Pedal May 3

Ninnu Vilaiyadu May 3

Malayalam

Nadikar May 3

Kannada

Usire Usire May 3

Kangaroo May 3

Hindi

Lorii May 3

Pyar Ke Do Naam May 3

Desh Ke Gaddar May 3

Kasoombo May 3

English

Tarot May 3

The Fall Guy May 3

Korean

Exhuma (Horror,Mystery,Thriller) May 3

Updated Date - May 02 , 2024 | 04:37 PM