Movies In Tv: ఈ బుధవారం (03.04.2024).. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN, Publish Date - Apr 02 , 2024 | 09:01 PM
జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 50 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.
ఈ బుధవారం (03.04.2024) జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 50 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
జెమిని టీవీలో (GEMINI)
ఉదయం 8.30 గంటలకు చిరంజీవి నటించిన అల్లుడా మజాకా
మధ్యాహ్నం 3 గంటలకు జగపతిబాబు నటించిన పెదబాబు
జెమిని లైఫ్ (GEMINI life)
ఉదయం 11 గంటలకు ఛార్మీ నటించిన మంగళ
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారు జాము 1.30 గంటలకు దర్శన్ నటించిన సర్దార్
తెల్లవారుజాము 4.30 గంటలకు కృష్ణంరాజు నటించిన పల్నాటి పౌరుషం
ఉదయం 7 గంటలకు శ్రీహరి నటించిన బలరాం
ఉదయం 10 గంటలకు మోహన్‌బాబు నటించిన అల్లరి ప్రియుడు
మధ్యాహ్నం 1 గంటకు విష్ణు,జెనీలియా నటించిన పెళ్లి
సాయంత్రం 4 గంటలకు పవన్ కల్యాణ్ నటించిన తొలిప్రేమ
రాత్రి 7 గంటలకు రవితేజ నటించిన డాన్ శీను
రాత్రి 10 గంటలకు జేడీ చక్రవర్తి నటించిన ప్రేమకు స్వాగతం
జీ తెలుగు (Zee)
ఉదయం 9.00 గంటలకు నాగచైతన్య నటించిన రారండోయ్ వేడుక చూద్దాం
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు అల్లరి నరేశ్ నటించిన సిద్దు ఫ్రం శ్రీకాకుళం
ఉదయం 9 గంటలకు వెంకటేశ్ నటించిన అడవారి మాటలకు అర్థాలే వేరులే
మధ్యాహ్నం 12 గంటలకు నాగార్జున నటించిన సంతోషం
మధ్యాహ్నం 3 గంటలకు తరుణ్ నటించిన సోగ్గాడు
సాయంత్రం 6 గంటలకు కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార
రాత్రి 9 గంటలకు నిఖిల్ నటించిన ఎక్కడికి పోతావు చిన్నవాడ
ఈ టీవీ (E TV)
తెల్లవారు జాము 12 గంటలకు బాలకృష్ణ నటించిన వంశానికొక్కడు
ఉదయం 9 గంటలకు రాజా, భూమిక నటించిన మాయాబజార్
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు రాజశేఖర్ నటించిన బలరామ కృష్ణులు
రాత్రి 10 గంటలకు సుమన్ నటించిన అలెగ్జాండర్
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు శివకృష్ణ నటించిన మరో మలుపు
ఉదయం 7 గంటలకు కృష్ణ నటించిన బంగారు కాపురం
ఉదయం 10 గంటలకు కృష్ణంరాజు నటించిన ఒకే రక్తం
మధ్యాహ్నం 1 గంటకు గోపీచంద్ నటించిన తొలివలపు
సాయంత్రం 4 గంటలకు ప్రభుదేవ నటించిన ఇందు
రాత్రి 7 గంటలకు ఎన్టీఆర్ నటించిన యమగోల
రాత్రి 10 గంటలకు కార్తీక్ నటించిన ముద్దులబావ
మా టీవీ (Maa TV)
తెల్లవారుజాము 12 గంటలకు వరుణ్ సందేశ్ నటించిన హ్యాపీడేస్
తెల్లవారుజాము 2 గంటలకు మంచు విష్ణు నటించిన దూసుకెళతా
తెల్లవారుజాము 4.30 గంటలకు విక్రమ్ నటించిన ఇంకొక్కడు
ఉదయం 9 గంటలకు వరుణ్,సాయి పల్లవి నటించిన ఫిదా
సాయంత్రం 4.30 గంటలకు నాగార్జున నటించిన ది ఘోష్ట్
మా గోల్డ్ (Maa Gold)
తెల్లవారుజాము 12 గంటలకు విజయ్ నటించిన జిల్లా
తెల్లవారుజాము 2.30 గంటలకు అనుష్క నటించిన భాగమతి
ఉదయం 6.30 గంటలకు అశోక్ గల్లా నటించిన హీరో
ఉదయం 8 గంటలకు శివరాజ్ కుమార్ నటించిన భజరంగీ
ఉదయం 11గంటలకు విక్రమ్ నటించిన ఇంకొక్కడు
మధ్యాహ్నం 2 గంటలకు భరత్ నటించిన ప్రేమిస్తే
సాయంత్రం 5 గంటలకు నాని నటించిన భలే భలే మొగాడివోయ్
రాత్రి 8 గంటలకు సిజ్జు, రాశి నటించిన త్రినేత్రం
రాత్రి 11.00 గంటలకు శివరాజ్ కుమార్ నటించిన భజరంగీ
స్టార్ మా మూవీస్ ( Maa Movies )
తెల్లవారుజాము 12. గంటలకు రాహుల్ నటించిన లవ్ యూ బంగారమ్
తెల్లవారుజాము 3 గంటలకు శ్రీహరి నటించిన హనుమంతు
ఉదయం 7 గంటలకు సంజయ్ దత్ నటించిన భూమి
ఉదయం 9 గంటలకు సుహాస్ నటించిన కలర్ ఫొటో
మధ్యాహ్నం 12 గంటలకు ఆర్య, నయనతార నటించిన రాజారాణి
మధ్యాహ్నం 3.30 గంటలకు ఆది పాయికుమార్ నటించిన టాప్ గేర్
సాయంత్రం 6 గంటలకు నానినటించిన టక్ జగదీశ్
రాత్రి 9 గంటలకు అల్లు అర్జున్,రామ్ చరణ్ నటించిన ఎవడు