Movies In Tv: ఆదివారం, సెప్టెంబ‌ర్ 15.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN, Publish Date - Sep 15 , 2024 | 07:09 AM

సెప్టెంబ‌ర్ 15, ఆదివారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి ఛాన‌ళ్ల‌లో సుమారు 70కు పైనే చిత్రాలు ప్రసారం కానున్నాయి.

tv

సెప్టెంబ‌ర్ 15, ఆదివారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి ఛాన‌ళ్ల‌లో సుమారు 70కు పైనే చిత్రాలు ప్రసారం కానున్నాయి. ముఖ్యంగా మాటీవీలో కాస్త లేటెస్ట్ ,ప్రాముఖ్యం ఉన్న సినిమాలు ప్ర‌సారం కానుండ‌గా జీ తెలుగులో చిరంజీవ న‌టించిన బోళా శంక‌ర్ చిత్రం వ‌ర‌ల్డ్‌ ప్రీమీయ‌ర్‌గా టెలికాస్ట్ అవుతోంది. ఇక‌ టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం ఈ ఆదివారం టెలికాస్ట్ అయ్యే మ‌రిన్ని సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాం. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.


జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు జై సింహా

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు సంక్రాంతి

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఎంప‌ర్

సాయంత్రం 6 గంట‌ల‌కు వార‌సుడు

రాత్రి 9.30 గంట‌ల‌కు శ్రీరామ చంద్రులు

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు శ్రీమ‌తి వెళ్లోస్తా

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్లవారుజాము 1.30 గంటలకు బ‌చ్చ‌న్

తెల్లవారుజాము 4.30 గంటలకు మ‌గ‌ధీరుడు

ఉద‌యం 7 గంట‌ల‌కు ఖైదీగారు

ఉద‌యం 10 గంట‌ల‌కు సామాస బాలుడు విచిత్ర కోతి

మ‌ధ్యాహ్నం 1 గంటకు మ‌స్కా

సాయంత్రం 4 గంట‌లకు ఎ1 ఎక్స్‌ప్రెస్‌

రాత్రి 7 గంట‌ల‌కు డ్రైవ‌ర్ రాముడు

రాత్రి 10 గంట‌లకు మేఖెల్ మ‌ద‌న కామ‌రాజు

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు బాయ్స్ హాస్ట‌ల్‌

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉదయం 9 గంటలకు భాగ్య ల‌క్ష్మి బంప‌ర్ డ్రా

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు లాహిరి లాహిరిలో

రాత్రి 10.00 గంట‌ల‌కు ఖైదీ నం 786

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు ఆడ‌ది

ఉద‌యం 10 గంట‌ల‌కు స్వ‌ర్ణ క‌మ‌లం

మ‌ధ్యాహ్నం 1 గంటకు నిన్ను చూడాల‌ని

సాయంత్రం 4 గంట‌లకు వంశానికొక్క‌డు

రాత్రి 7 గంట‌ల‌కు మాయా బ‌జార్‌


జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు బింబిసార‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు కార్తికేయ‌2

మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు బోళా శంక‌ర్ (వ‌ర‌ల్డ్‌ ప్రీమియ‌ర్‌)

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు అంత‌కు ముందు ఆ త‌ర్వాత‌

ఉద‌యం 9.00 గంట‌ల‌కు శైల‌జా రెడ్డి అల్లుడు

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు శ‌త‌మానం భ‌వ‌తి

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు ఇంద్ర‌

సాయంత్రం 6 గంట‌ల‌కు రాక్ష‌సుడు

రాత్రి 9 గంట‌ల‌కు శివ లింగ‌

స్టార్ మా (Star Maa)

ఉదయం 8 గంటలకు నా సామిరంగా

మ‌ధ్యాహ్నం 1 గంట‌ల‌కు స్కంద‌

మ‌ధ్యాహ్నం 4 గంట‌ల‌కు ఓం భీం భుష్‌

సాయంత్రం 6.30 గంట‌ల‌కు టిల్లు స్కౌర్‌

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు అనుభ‌వించు రాజా

ఉద‌యం 9 గంట‌ల‌కు ఆవిడా మా ఆవిడే

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకుప‌రుగు

మధ్యాహ్నం 3 గంట‌లకు F2

సాయంత్రం 6 గంట‌ల‌కు ల‌వ్‌టుడే

రాత్రి 9.30 గంట‌ల‌కు స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు ల‌క్ష్య‌

ఉద‌యం 8 గంట‌ల‌కు నిన్నే పెళ్ల‌డ‌తా

ఉద‌యం 11 గంట‌లకు స‌ర‌దాగా కాసేపు

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు రాజా రాణి

సాయంత్రం 5 గంట‌లకు ఈగ‌

రాత్రి 8 గంట‌ల‌కు విక్ర‌మార్కుడు

రాత్రి 11 గంటలకు నిన్నే పెళ్ల‌డ‌తా

Updated Date - Sep 15 , 2024 | 07:12 AM