Movies In Tv: ఈ మంగళవారం సెప్టెంబర్17.. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN, Publish Date - Sep 16 , 2024 | 10:27 PM

సెప్టెంబ‌ర్ 17, మంగళవారం.. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 50కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి.

tv movies

సెప్టెంబ‌ర్ 17, మంగళవారం.. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 50కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం మంగళవారం టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాం. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు క‌త్తి కాంతారావు

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు పంతం

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు ద్రోణ‌

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు ఆదిశంక‌ర‌

ఉద‌యం 10 గంట‌ల‌కు నీలాంబ‌రి

మ‌ధ్యాహ్నం 1 గంటకు మాస్ట‌ర్‌

సాయంత్రం 4 గంట‌లకు ఆకాశం నీ హ‌ద్దురా

రాత్రి 7 గంట‌ల‌కు ల‌క్ష్మీన‌ర‌సింహా

రాత్రి 10 గంట‌లకు క్షణం

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు వినాయ‌క విజ‌యం

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు అల్లుడు దిద్దిన కాపురం

రాత్రి 10.00 గంట‌ల‌కు దీర్ఘ‌సుమంగ‌ళీ భ‌వ‌

ఈ టీవీ సినిమా (ETV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు పెళ్లాం చాటు మొగుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు హంతకులొస్తున్నారు జాగ్ర‌త్త‌

మ‌ధ్యాహ్నం 1గంటకు శ‌త్రువు

సాయంత్రం 4 గంట‌లకు రౌడీ గారి పెళ్లాం

రాత్రి 7 గంట‌ల‌కు అంత‌స్థులు


జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు అభినేత్రి

ఉద‌యం 9.00 గంట‌ల‌కు స‌ర్దార్

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు గోరింటాకు

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు రాజ‌కుమారుడు

సాయంత్రం 6 గంట‌ల‌కు చిరుత‌

రాత్రి 9 గంట‌ల‌కు మున్నా

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు నువ్వే నువ్వే

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు ర‌న్ బేబీ ర‌న్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు ఏబీసీడీ

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు విరూపాక్ష‌

మధ్యాహ్నం 3 గంట‌లకు నువ్వు నాకు న‌చ్చావ్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు అఖండ‌

రాత్రి 9.00 గంట‌ల‌కు అదుర్స్‌

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు అంతం

ఉద‌యం 8 గంట‌ల‌కు బిగ్ బ్ర‌ద‌ర్‌

ఉద‌యం 11 గంట‌లకు హ్యాపీడేస్‌

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు చెల‌గాటం

సాయంత్రం 5 గంట‌లకు ప‌డి ప‌డి లేచే మ‌న‌సు

రాత్రి 8 గంట‌ల‌కు స‌వ్య‌సాచి

రాత్రి 11 గంటలకు నాకు నువ్వే కావాలి

Updated Date - Sep 16 , 2024 | 10:27 PM