Movies In Tv: ఈ శనివారం Mar 09.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
ABN, Publish Date - Mar 08 , 2024 | 09:06 PM
ఈ శనివారం March 09 జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి.
ఈ శనివారం (09.03.2024) జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 36 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి. వీటితో పాటు సెటబ్రిటీ క్రికెట్ లీగ్ లైవ్ టెలికాస్ట్ ఉండనుంది.
జెమిని టీవీలో (GEMINI)
ఉదయం 8.30 గంటలకు లారెన్స్ నటించిన స్టైల్
మధ్యాహ్నం 3 గంటలకు గోపీచంద్ నటించిన అమ్మా నాన్న గోలీమార్
జెమిని లైఫ్ (GEMINI life)
ఉదయం 11 గంటలకు రాజేంద్ర ప్రసాద్ నటించిన పేకాట పాపారావు
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు బ్రహ్మానందం నటించిన బాబాయ్ హోటల్
ఉదయం 10 గంటలకు విక్రమ్, కార్తి నటించిన పొన్నియన్ సెల్వన్1
మధ్యాహ్నం 1 గంటకు విజయ్ సేతుపతి నటించిన డీఎస్పీ
సాయంత్రం 4 గంటలకు సుశాంత్ నటించిన కాళీదాస్
రాత్రి 7 గంటలకు చిరంజీవి నటించిన ముగ్గురు మొనగాళ్లు
రాత్రి 10 గంటలకు నిఖిల్,స్వాతి నటించిన స్వామి రారా
జీ తెలుగు (Zee)
ఉదయం 9.00 గంటలకు మహేశ్‌బాబు నటించిన శ్రీమంతుడు
జీ సినిమాలు (Zee)
ఉదయం 7 గంటలకు సుడిగాలి సుధీర్ నటించిన గాలోడు
ఉదయం 9 గంటలకు వెంకటేశ్,వరుణ్‌తేజ్ నటించిన ఎఫ్3
మధ్యాహ్నం 12 గంటలకు రోషన్, శ్రీ లీల నటించిన పెళ్లిసందడి
మధ్యాహ్నం 3 గంటలకు చిరంజీవి నటించిన ఇంద్ర
సాయంత్రం 6 గంటలకు యశ్ నటించిన K.G.F:Chapter 2
రాత్రి 9 గంటలకు విజయ్ దేవరకొండ, రష్మిక నటించిన గీతా గోవిందం
ఈ టీవీ (E TV)
ఉదయం 9గంటలకు శ్రీకాంత్, సౌందర్య నటించిన కలిసినడుద్దాం
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు శ్రీనివాస్ అవసరాల, అడివి శేష్ నటించిన అమీ తుమీ
రాత్రి 10గంటలకు శ్రీకాంత్, వేణు నటించిన యమగోల మళ్లీ మొదలైంది
ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉ. 7 గంటలకు మురళీమోహన్ నటించిన విజయ
ఉదయం 10 గంటలకు చంద్రమోహన్ నటించిన మాతృమూర్తి
మధ్యాహ్నం 1 గంటకు అక్కనేని, జయసుధ నటించిన శ్రీవారి ముచ్చట్లు
సాయంత్రం 4 గంటలకు బాలాదిత్య నటించిన జాజిమల్లి
రాత్రి 7 గంటలకు ఎన్.టి.రామారావు, అంజలి దేవి నటించిన డాక్టర్ ఆనంద్
రాత్రి 10 గంటలకు
మా టీవీ (Maa TV)
ఉదయం 9 గంటలకు సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష
సాయంత్రం 4 గంటలకు సాయిధరమ్ తేజ్ నటించిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్
మా గోల్డ్ (Maa Gold)
ఉదయం 6.30 గంటలకు అశోక్ సెల్వన్ నటించిన బద్రం
ఉదయం 8 గంటలకు కళ్యాణ్ రామ్ నటించిన అసాధ్యుడు
ఉదయం 11 గంటలకు నాగార్జున నటించిన శ్రీరామదాసు
మధ్యాహ్నం 2 గంటలకు కళ్యాణ్ రామ్ నటించిన కత్తి
సాయంత్రం 5 గంటలకు చిరంజీవి నటించిన అందరివాడు
రాత్రి 8 గంటలకు రవితేజ నటించిన విక్రమార్కుడు
రాత్రి 11.00 గంటలకు కళ్యాణ్ రామ్ నటించిన అసాధ్యుడు
స్టార్ మా మూవీస్ ( Maa )
ఉదయం 7 గంటలకు సునీల్ నటించిన మర్యాద రామన్న
ఉదయం 9 గంటలకు రజనీకాంత్ నటించిన చంద్రముఖి
మధ్యాహ్నం 12 గంటలకు రణబీర్ కపూర్,అలియా భట్ నటించిన బ్రహ్మాస్త్ర
మధ్యాహ్నం 3 గంటలకు ప్రభాస్, అనుష్క నటించిన బాహుబలి 1
సాయంత్రం 6 గంటలకు ప్రభాస్, అనుష్క బాహుబలి 2
రాత్రి 9 గంటలకు తేజ సజ్జా నటించిన జాంబీరెడ్డి