Movies In Tv: శనివారం సెప్టెంబర్ 21, టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN, Publish Date - Sep 20 , 2024 | 07:31 PM

On Saturday September 21 Telecasting Movies In Satellite TV Channels Are సెప్టెంబ‌ర్ 21, శ‌నివారం.. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 70కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి.

Movies in TV on Sep 21st

సెప్టెంబ‌ర్ 21, శ‌నివారం.. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 70కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ ఖాళీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమా చూసి ఆనందించండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు అమ్మా నాన్న ఓ త‌మిళ‌మ్మాయి

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు పెద‌బాబు

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు సెల్ఫీ రాజా

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు ప్రియుడు

తెల్ల‌వారుజాము 4 గంట‌ల‌కు శ్రీకృష్ణ‌పాండ‌వీయం

ఉద‌యం 7 గంట‌ల‌కు చిన్న‌ల్లుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు జంప్ జిలానీ

మ‌ధ్యాహ్నం 1 గంటకు దుబాయ్ శీను

సాయంత్రం 4 గంట‌లకు దొంగ‌ దొంగ‌ది

రాత్రి 7 గంట‌ల‌కు రోబో

రాత్రి 10 గంట‌లకు రెచ్చిపో

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు పండ‌గ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు మ‌యూరి

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు ముని

రాత్రి 9.30 గంట‌ల‌కు ఆనందం

ఈ టీవీ సినిమా (ETV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు ష్ గ‌ప్‌చుప్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు రామ‌చిలుక‌

ఉద‌యం 10 గంట‌ల‌కు చ‌క్ర‌ధారి

మ‌ధ్యాహ్నం 1గంటకు దొంగ‌మొగుడు

సాయంత్రం 4 గంట‌లకు మ‌యూరి

రాత్రి 7 గంట‌ల‌కు కారు దిద్దిన కాపురం


జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు చూడాల‌ని ఉంది

ఉద‌యం 9 గంట‌లకు శ్రీమంతుడు

రాత్రి 11 గంట‌ల‌కు బ్ర‌హ్మీగాడి క‌థ‌

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు గీతా గోవిందం

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు ఒక్కడొచ్చాడు

ఉద‌యం 7 గంట‌ల‌కు ఒంగోలు గిత్త‌

ఉద‌యం 9.00 గంట‌ల‌కు పండ‌గ చేస్కో

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ఐస్మార్ట్ శంక‌ర్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు దువ్వాడ జ‌గ‌న్నాధం

సాయంత్రం 6 గంట‌ల‌కు కోబ్రా (ప్రీమియర్)

రాత్రి 9 గంట‌ల‌కు గాలోడు

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు బాహుబలి2 ది కంక్లూజన్

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు ద్వారక

ఉద‌యం 9 గంట‌ల‌కు MCA మిడిల్ క్లాస్ అబ్బాయ్

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు భరత్ అనే నేను

మధ్యాహ్నం 3 గంట‌లకు మిర్చి

సాయంత్రం 6 గంట‌ల‌కు ద ఫ్యామిలీ స్టార్

రాత్రి 9.00 గంట‌ల‌కు ఖిలాడి

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు ఏ మంత్రం వేసావే

ఉద‌యం 8 గంట‌ల‌కు నాకు నువ్వే కావాలి

ఉద‌యం 11 గంట‌లకు కోల్డ్ కేస్

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు మాలిక్

సాయంత్రం 5 గంట‌లకు రెమో

రాత్రి 8 గంట‌ల‌కు యముడు

రాత్రి 11 గంటలకు నాకు నువ్వే కావాలి

Updated Date - Sep 20 , 2024 | 10:43 PM