మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

OTTలో రొమాన్స్ చిత్రాల జాత‌ర‌.. కొత్త‌గా స్ట్రీమింగ్ అవుతున్న హాలీవుడ్ డ‌బ్బింగ్, తెలుగు సినిమాలివే

ABN, Publish Date - May 10 , 2024 | 09:11 AM

ఓటీటీలో ఈ వారం స్టెయిట్ తెలుగు చిత్రాల క‌న్నా డ‌బ్బింగ్ తెలుగు చిత్రాల హాడావుడి అధికంగా ఉంది. ఒక‌టి కాదు రెండు కాదు డ‌జ‌న్‌కు పైగానే సినిమాలు కొత్త‌గా తెలుగులో డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చాయి.

ott

ఓటీటీలో (OTT Release) ఈ వారం స్టెయిట్ తెలుగు చిత్రాల క‌న్నా డ‌బ్బింగ్ తెలుగు చిత్రాల హాడావుడి అధికంగా ఉంది. ఒక‌టి కాదు రెండు కాదు డ‌జ‌న్‌కు పైగానే సినిమాలు కొత్త‌గా తెలుగులో డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చాయి. అయితే ఈ సారి ప్ర‌ముఖ డిజిట‌ల్ ప్లాట్‌పాం సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) సౌత్ ఇండియా క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు, కొత్త స‌బ్‌స్క్రైబర్ల‌ను ఆక‌ర్షించేందుకు త‌న ప్లాట్‌ఫాంలో రొమాంటిక్ సినిమాల జాత‌ర‌ను ప్రారంభించింది. ఈ చిత్రాల‌న్నీ ఈ రెండు మూడు సంవ‌త్స‌రాల‌లో వ‌చ్చిన చిత్రాలు కావ‌డ‌మే కాక అన్నీ కూడా పెద్ద బ్యాన‌ర్ల‌లో వ‌చ్చిన‌వి, పేరున్న యాక్ట‌ర్స్ న‌టించిన‌వి కావ‌డం విశేషం.

వీటితో పాటు ఓ అర డ‌జ‌న్ చిత్రాలు ప్రైమ్ వీడియో, ఈ టీవి విన్ ఓటీటీల్లో స్ట్రీమింగ్‌కు వ‌చ్చేశాయి. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్‌లో హాలీవుడ్ టాప్ హీరోయిన్ జెన్నిఫ‌ర్ లారెన్స్ న‌టించిన నో హ‌ర్డ్ ఫీలింగ్స్‌, కేట్ విన్‌స్లెట్ న‌టించిన అమ్మోనైట్‌, నాటి బ్లూ లాగూన్ ఫేమ‌స్ న‌టి బ్రూక్ షీల్డ్స్‌ న‌టించిన మ‌ద‌ర్ ఆఫ్ ది బ్రైడ్‌, సిడ్నీ స్వినీ న‌టించిన ఎనీ వ‌న్ బ‌ట్ యూ, మార్క్ వాల్‌బర్గ్ న‌టించిన జో బెల్‌, డెంజ‌ల్ వాషింగ్ట‌న్ న‌టించిన ఈక్వ‌లైజ‌ర్ 3 వంటి భారీ చిత్రాలు ప్ర‌స్తుతం స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇంకా ఏయే చిత్రాలు ఓటీటీలోకి వ‌స్తున్నాయో ఈ కింద లిస్ట్‌లో చూసి మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన చిత్రాన్ని చూసేయండి.


Netflix

Love Again (Romance Drama)

Joe Bell (Biography Road Drama)

Ammonite (Peroid Romance Drama)

City OfLies (Mystery Crime Thriller)

Umma (Supernatural Horror Thriller)

Spin Me Round (Romance Comedy Drama)

MotherOfTheBride (Family Comedy Drama)

Sound Of Medal (Musical Biography Drama)

Jesus Revolution (Christian Religion Drama)

Any One But You (Romance Comedy Drama)

The Equalizer 3 (Action Mystery Crime Thriller)

No Hard Feelings (American Adult Erotic Comedy)

Are You There God ? Its Me Maragaret (Comedy Drama)

Prime Video

Aruvi

Byri : Part 1

Maxton Hall Series

Upacharapoorvam Gunda Jayan

Godzilla X Kong (Prime) Rent May 13

The Idea Of You (2024) (Romance Drama)

Etv win

Parthu

Chitram Choodara

ZEE5

SIT

Jio Cinema

Murder In Mahim Series S1

Sony LIV

Undekhi Series S3

(Bms Stream)

Monster (psychological dramatic mystery thriller)

Youtube

Its A Biys Girl Thing (Comedy Drama)

Updated Date - May 10 , 2024 | 09:47 AM