OTT: ఈవారం.. ఓటీటీకి వ‌చ్చిన సినిమాలివే

ABN, Publish Date - Sep 29 , 2024 | 06:02 PM

ఈ శుక్ర‌వారం ఓటీటీలో సినిమాల దండ‌యాత్ర జ‌రిగింది. ఒక‌టి కాదు రెండు కాదు సుమారు 50కి పైగా సినిమాలు, సిరీస్‌లు డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేశాయి.

ott OTT RELEASES THIS WEEK

ద‌స‌రా ప‌ర్వ‌దినం మ‌రో ప‌దిరోజులు ఉండ‌గా ఈ శుక్ర‌వారం ఓటీటీలో సినిమాల దండ‌యాత్ర జ‌రిగింది. ఒక‌టి కాదు రెండు కాదు సుమారు 50కి పైగా సినిమాలు, సిరీస్‌లు డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేశాయి. నాని స‌రిపోదా శ‌నివారం సినిమాతో పాటు, జాన్పీ ఉల్జా, నారా రోహిత్ ప్ర‌తినిధి2, డిమోంటి కాల‌నీ, మెర్సీ కిల్లింగ్ , హానీమూన్ ఫొటోగ్రాఫ‌ర్ వంటివి ప్ర‌స్తుతం ఓటీటీకి కొత్త‌గా వ‌చ్చేశాయి. అవేంటో మీరూ ఓ లుక్కేయండి.


Netflix

Saripodhaa Sanivaaram (Tel, Tam, Kan, Mal, Hin)

Ulajh (Hindi)

Rez Ball (English)

Gyeongseong Creature (Korean) Series S2

No Body Wants This (English) Series S1

Will And Harper (English) Documentary

Mr. McMohan (English) Docu-Series S1

ZEE5

Demonte Colony 2 (Tam & Tel) Movie

Love Sitara (Hindi) Movie

Aha

Prathinidhi 2 (Telugu) Movie

Mercy Killing (Telugu) Movie

Chapra Murder Case (Telugu) Movie

Kottukkaali (Tamil) Movie

Coffee (Tamil) Movie

ETV WIN

RTI (Telugu) Movie

Prime Video

Mercy Killing (Telugu)

Alanaati Ramachandrudu (Telugu) Movie

Auron Mein Kahan Dum Tha (Hindi) Movie

Stree 2 Hindi (Movie) Rent

Kottukkaali (Tamil )

Bharathanatyam (Malayalam) Movie

Fast Charlie (English) Movie

Killer Heat (English) Movie

Float (English) Movie

Immaculate (English) Movie

Exhuma (Korean) Movie

Disney+ Hotstar

Inside Out 2 (Eng, Hin) Movie

She Taught Love (English) Movie

Taaza Khabar (Hin) Series S2

Grotesquerie (English) Series S1

Grey's Anatomy (English) Series S21

911 (English) Series S8

Jio Cinema

Honeymoon Photographer (Hin) Series S1

Updated Date - Sep 29 , 2024 | 06:02 PM