మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Movies in TV: స్కంద, బేబీ.. ఈ ఆదివారం తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే..

ABN, Publish Date - Feb 24 , 2024 | 10:26 PM

ఈ ఆదివారం (ఫిబ్రవరి 25) అన్ని తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 48 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. ఆదివారం టీవీలకు అతుక్కుపోయే వీక్షకుల కోసమే ఈ అప్‌డేట్. ఈ ఆదివారం ఏయే టీవీలలో ఏయే సినిమాలు టెలికాస్ట్ కాబోతున్నాయో తెలియజేసే లిస్ట్ ఇదే. స్కంధ, బేబీ, పోకిరి, ఠాగూర్, అల వైకుంఠపురములో.. ఇలా వీక్షకులను మెప్పించే సినిమాలు ఈ సండే చాలానే ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.. చూడాలనుకున్న సినిమా చూసేయండి.

Sunday Movies in TV Channels

ఈ ఆదివారం (ఫిబ్రవరి 25) అన్ని తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 48 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. ఆదివారం టీవీలకు అతుక్కుపోయే వీక్షకుల కోసమే ఈ అప్‌డేట్. ఈ ఆదివారం ఏయే టీవీలలో ఏయే సినిమాలు టెలికాస్ట్ కాబోతున్నాయో తెలియజేసే లిస్ట్ ఇదే. స్కంధ, బేబీ, పోకిరి, ఠాగూర్, అల వైకుంఠపురములో.. ఇలా వీక్షకులను మెప్పించే సినిమాలు ఈ సండే చాలానే ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.. చూడాలనుకున్న సినిమా చూసేయండి.

జెమిని టీవీ (GEMINI)

ఉద‌యం 8.30 గంట‌లకు- ఠాగూర్

మ‌ధ్యాహ్నం 12.00 గంట‌ల‌కు- అరుంధతి

మ‌ధ్యాహ్నం 3.00 గంట‌ల‌కు- కౌసల్య కృష్ణమూర్తి

సాయంత్రం 6.00 గంటలకు- అల వైకుంఠపురములో

రాత్రి 9.30 గంటలకు- రన్ రాజా రన్

జెమిని లైఫ్ (GEMINI Life)

ఉద‌యం 11.00 గంట‌లకు- సుకుమారుడు

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7.00 గంట‌లకు- మంచి దొంగ

ఉద‌యం 10.00 గంట‌లకు- రాయుడు

మ‌ధ్యాహ్నం 1.00 గంటకు- బావ బామ్మర్ధి

సాయంత్రం 4.00 గంట‌లకు- అవును.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు

రాత్రి 7.00 గంట‌ల‌కు- ఏవండీ.. ఆవిడ వచ్చింది

రాత్రి 10.00 గంట‌లకు- లాభం


జీ తెలుగు (Zee Telugu)

ఉదయం 9.00 గంటలకు- పండగంటే ఇట్టా ఉండాలా (ఈవెంట్)

మధ్యాహ్నం 12.00 గంటలకు- మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి

మధ్యాహ్నం 3.00 గంటలకు- ఎఫ్3

సాయంత్రం 6.00 గంటలకు- బింబిసార

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7.00 గంట‌లకు- రౌడీ బాయ్స్

ఉద‌యం 9.00 గంట‌లకు- స్పీడున్నోడు

మ‌ధ్యాహ్నం 12.00 గంట‌లకు- సామాన్యుడు

మ‌ధ్యాహ్నం 3.00 గంట‌లకు- బెండు అప్పారావు RMP

సాయంత్రం 6.00 గంట‌లకు- బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ

రాత్రి 9.00 గంట‌ల‌కు- పేపర్ బాయ్


ఈటీవీ (ETV)

ఉద‌యం 9.00 గంట‌లకు- స్వర్ణకమలం

సాయంత్రం 6.30 గంటలకు- బేబి

ఈటీవీ ప్ల‌స్‌ (ETV Plus)

ఉదయం 9.00 గంటలకు- అప్పుల అప్పారావు

మధ్యాహ్నం 12.00 గంటలకు- చంటబ్బాయ్

సాయంత్రం 6.00 గంటలకు- వేటగాడు

రాత్రి 10.00 గంట‌లకు- యమలీల

ఈటీవీ సినిమా (ETV Cinema)

ఉద‌యం 7.00 గంట‌లకు- తోడల్లుళ్లు

ఉద‌యం 10.00 గంట‌ల‌కు- శ్రీరామరక్ష

మ‌ధ్యాహ్నం 1.00 గంటకు- మోసగాడు

సాయంత్రం 4.00 గంట‌లకు- శారదాంబ

రాత్రి 7.00 గంట‌ల‌కు- గుండమ్మ కథ


స్టార్ మా (STAR MAA)

ఉదయం 8.00 గంటలకు- క్రాక్

మధ్యాహ్నం 1.00 గంటలకు- బిగ్‌బాస్ ఉత్సవం (ఈవెంట్)

మధ్యాహ్నం 4.00 గంటలకు- రాజా ది గ్రేట్

సాయంత్రం 6.00 గంటలకు- స్కంద

స్టార్ మా గోల్డ్‌ (STAR MAA GOLD)

ఉద‌యం 6.30 గంట‌లకు- అనుభవించు రాజా

ఉద‌యం 8.00 గంట‌లకు- యముడికి మొగుడు

ఉద‌యం 11.00 గంట‌లకు- భజరంగి

మ‌ధ్యాహ్నం 2.00 గంట‌లకు- ఆవిడా.. మా ఆవిడే!

సాయంత్రం 5.00 గంట‌లకు- అశోక్

సాయంత్రం 8.00 గంటలకు- బద్రీనాధ్

రాత్రి 11.00 గంట‌లకు- యముడికి మొగుడు

స్టార్ మా మూవీస్ (STAR MAA MOVIES)

ఉద‌యం 7.00 గంట‌లకు- అందమైన జీవితం

ఉద‌యం 9.00 గంట‌లకు- విక్రాంత్ రోణ

మ‌ధ్యాహ్నం 12.00 గంట‌లకు- అతడు

మధ్యాహ్నం 3.00 గంట‌లకు- పసలపూడి వీరబాబు

సాయంత్రం 6.00 గంట‌లకు- హలో గురు ప్రేమ కోసమే

రాత్రి 9.00 గంట‌లకు- పోకిరి


ఇవి కూడా చదవండి:

====================

*Nani32: ‘OG’ దర్శకుడితో నాని చిత్రం.. అధికారిక ప్రకటన వచ్చేసింది

*****************************

*Bhimaa Trailer: గోపీచంద్ ఊచకోత..

*****************************

*Chari 111: ‘చారి 111’కు మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆ సినిమానే స్ఫూర్తి

*************************

*Sumaya Reddy: దేవాలయానికి ‘డియర్ ఉమ’ హీరోయిన్ విరాళం

*************************

Updated Date - Feb 24 , 2024 | 10:28 PM