Movies in TV: సెప్టెంబర్ 29, ఈ ఆదివారం టీవీలలో బోలెడన్ని సినిమాలు.. లిస్ట్ చూసేయండి
ABN, Publish Date - Sep 28 , 2024 | 11:57 PM
ఆదివారం వచ్చేసింది. ఈ సెలవుదినాన ఎక్కువ మంది టీవీలకు అతుక్కుపోతుంటారు. ఛానల్ మార్చి మార్చి సినిమాలు చూస్తుంటారు. అలాంటి వారందరికీ కోసం సెప్టెంబర్ 29, ఆదివారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో ప్రసారమయ్యే సినిమాల లిస్ట్‌ని ఇక్కడ పొందుపరిచాం. జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు ఇలా అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు ఈ ఆదివారం 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు మురారి
మధ్యాహ్నం 12 గంటలకు బిచ్చగాడు
మధ్యాహ్నం 3 గంటలకు నాన్నకు ప్రేమతో
సాయంత్రం 6 గంటలకు రాజా
రాత్రి 10.00 గంటలకు చిత్రలహరి
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు శీను
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు దేవి నాగమ్మ
ఉదయం 10 గంటలకు దేనికైనా రెడీ
మధ్యాహ్నం 1 గంటకు ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం
సాయంత్రం 4 గంటలకు రాజుగాడు
రాత్రి 7 గంటలకు ఘరానా బుల్లోడు
రాత్రి 10 గంటలకు అడవిలో అభిమన్యుడు
ఈ టీవీ (E TV)
ఉదయం 10 గంటలకు ఎం చేస్తున్నావ్..? (ప్రీమియర్)
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు సిక్టీన్స్
మధ్యాహ్నం 12 గంటలకు మొండి మొగుడు పెంకి పెళ్ళాం
సాయంత్రం 6 గంటలకు గజ దొంగ
రాత్రి 10.00 గంటలకు వినోదం
ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు పల్లెటూరి పిడుగు
ఉదయం 10 గంటలకు ఆడపడుచు
మధ్యాహ్నం 1గంటకు కెప్టెన్ నాగార్జున
సాయంత్రం 4 గంటలకు శుభవార్త
రాత్రి 7 గంటలకు సింహాద్రి
జీ తెలుగు (Zee Telugu)
మధ్యాహ్నం 12 గంటలకు ఇంద్ర
మధ్యాహ్నం 3 గంటలకు హనుమాన్
సాయంత్రం 6.00 గంటలకు సరిగమప 2024 లాంచ్ (షో)
రాత్రి 7 గంటలకు పిండం
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు రాధే శ్యామ్
ఉదయం 9 గంటలకు అ ఆ
మధ్యాహ్నం 12 గంటలకు కార్తికేయ 2
మధ్యాహ్నం 3 గంటలకు అరవింద సమేత
సాయంత్రం 6 గంటలకు ఊరు పేరు భైరవకోన (ప్రీమియర్)
రాత్రి 9 గంటలకు కె జి ఎఫ్ చాప్టర్ 2
స్టార్ మా (Star Maa)
ఉదయం 8 గంటలకు రాజా ది గ్రేట్
మధ్యాహ్నం 1 గంటకు ఆదికేశవ
సాయంత్రం 3.00 గంటలకు భీమా
సాయంత్రం 6 గంటలకు ప్రసన్న వదనం
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
ఉదయం 6.30 గంటలకు మనీ మనీ మరి మనీ
ఉదయం 8 గంటలకు కేరింత
ఉదయం 11 గంటలకు సింహా
మధ్యాహ్నం 2 గంటలకు చంద్రలేఖ
సాయంత్రం 5 గంటలకు శ్రీనివాస కళ్యాణం
రాత్రి 8 గంటలకు MCA మిడిల్ క్లాస్ అబ్బాయ్
రాత్రి 11 గంటలకు కేరింత
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
ఉదయం 7 గంటలకు స్టార్
ఉదయం 9 గంటలకు మాస్ట్రో
మధ్యాహ్నం 12 గంటలకు మన్మధుడు
మధ్యాహ్నం 3.00 గంటలకు విశ్వాసం
సాయంత్రం 6 గంటలకు లవ్ టుడే
రాత్రి 9.00 గంటలకు విక్రమ్