Movies in TV: సెప్టెంబర్ 28, శనివారం తెలుగు టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే..

ABN, Publish Date - Sep 27 , 2024 | 10:38 PM

సెప్టెంబ‌ర్ 28, శ‌నివారం.. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 52కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. మ‌రి తెలుగు ఛాన‌ళ్ల‌లో టెలికాస్ట్ అవ‌నున్న ఆ సినిమాలేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ ఖాళీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమా చూసి ఆనందించండి.

Movies in TV on Sep 28th

సెప్టెంబ‌ర్ 28, శ‌నివారం.. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి వాటిలో సుమారు 52కు పైగా చిత్రాలు ప్రసారం కానున్నాయి. మ‌రి తెలుగు ఛాన‌ళ్ల‌లో టెలికాస్ట్ అవ‌నున్న ఆ సినిమాలేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ ఖాళీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమా చూసి ఆనందించండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు పౌర్ణ‌మి

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు టైగ‌ర్ హ‌రిశ్చంద్ర ప్ర‌సాద్‌

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు ఆటో డ్రైవ‌ర్‌

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు పరశురామ్

ఉద‌యం 10 గంట‌ల‌కు గజిని

మ‌ధ్యాహ్నం 1 గంటకు ఇష్క్

సాయంత్రం 4 గంట‌లకు ఊర్వశివో రాక్షసివో

రాత్రి 7 గంట‌ల‌కు దృశ్యం

రాత్రి 10 గంట‌లకు అభిమన్యు

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు స‌మ‌ర‌సింహా రెడ్డి

ఉద‌యం 9 గంట‌ల‌కు రిక్షావోడు

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు శ్రీవారికి ప్రేమ‌లేఖ‌

రాత్రి 9.30 గంట‌ల‌కు ముని

ఈ టీవీ సినిమా (ETV Cinema)

తెల్ల‌వారు జాము 1 గంట‌కు మామా శ్రీ

ఉద‌యం 7 గంట‌ల‌కు కోకిల‌

ఉద‌యం 10 గంట‌ల‌కు భ‌లే రంగ‌డు

మ‌ధ్యాహ్నం 1గంటకు కొండ‌ప‌ల్లి రాజా

సాయంత్రం 4 గంట‌లకు భాగ్య‌ల‌క్ష్మి బంప‌ర్ డ్రా

రాత్రి 7 గంట‌ల‌కు సంసారం


జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు ఆకాశ‌గంగ‌2

ఉద‌యం 9 గంట‌లకు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ

రాత్రి 11 గంట‌ల‌కు నా పేరు శివ‌

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు జ‌యం మ‌న‌దేరా

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు బ్ర‌ద‌ర్స్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు మైఖెల్‌

ఉద‌యం 9.00 గంట‌ల‌కు ప్రేమించుకుందాం రా

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు కంత్రి

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు కొంచెం ఇష్టం కొంచెం క‌ష్టం

సాయంత్రం 6 గంట‌ల‌కు భ‌గ‌వంత్ కేస‌రి

రాత్రి 9 గంట‌ల‌కు రావ‌ణాసుర‌

స్టార్ మా (Star Maa)

ఉదయం 9 గంటలకు గీతాంజలి మళ్లీ వచ్చింది

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు అమ్మోరు తల్లి

ఉద‌యం 9 గంట‌ల‌కు లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు నువ్వు నాకు నచ్చావ్

మధ్యాహ్నం 3 గంట‌లకు ఖిలాడి

సాయంత్రం 6 గంట‌ల‌కు స్కంద

రాత్రి 9.00 గంట‌ల‌కు జులాయి

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్

ఉద‌యం 8 గంట‌ల‌కు మనీ

ఉద‌యం 11 గంట‌లకు మల్లన్న

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు ప్రేమిస్తే

సాయంత్రం 5 గంట‌లకు వీడొక్కడే

రాత్రి 8 గంట‌ల‌కు ఎవడు

రాత్రి 11 గంటలకు మల్లన్న

Updated Date - Sep 27 , 2024 | 10:56 PM