Movies in TV: అక్టోబర్ 6, ఆదివారం తెలుగు టీవీ ఛానల్స్‌లో అదిరిపోయే సినిమాలు..
ABN, Publish Date - Oct 06 , 2024 | 07:16 AM
ఆదివారం వచ్చేసింది. అందులోనూ దసరా సీజన్. ఈ సెలవుదినాన ఎక్కువ మంది టీవీలకు అతుక్కుపోతుంటారు. ఛానల్ మార్చి మార్చి సినిమాలు చూస్తుంటారు. అలాంటి వారందరికీ కోసం అక్టోబర్ 6, ఆదివారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో ప్రసారమయ్యే సినిమాల లిస్ట్ ఇదే..
ఆదివారం వచ్చేసింది. అందులోనూ దసరా సీజన్. ఈ సెలవుదినాన ఎక్కువ మంది టీవీలకు అతుక్కుపోతుంటారు. ఛానల్ మార్చి మార్చి సినిమాలు చూస్తుంటారు. అలాంటి వారందరికీ కోసం అక్టోబర్ 6, ఆదివారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో ప్రసారమయ్యే సినిమాల లిస్ట్‌ని ఇక్కడ పొందుపరిచాం. జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు ఇలా అన్ని ఎంటర్‌టైన్‌మెంట్ టీవీ ఛానళ్లలో దాదాపు ఈ ఆదివారం 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు పెద్దన్న
మధ్యాహ్నం 12 గంటలకు కాంచన
మధ్యాహ్నం 3 గంటలకు కౌసల్య కృష్ణమూర్తి
సాయంత్రం 6 గంటలకు రేసుగుర్రం
రాత్రి 9.30 గంటలకు RDX లవ్
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు తొట్టిగ్యాంగ్
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు చిన్నల్లుడు
ఉదయం 10 గంటలకు గుండెజారి గల్లంతయ్యిందే
మధ్యాహ్నం 1 గంటకు మాయాజాలం
సాయంత్రం 4 గంటలకు అమర్ అక్బర్ ఆంటోని
రాత్రి 7 గంటలకు అల్లుడు శీను
రాత్రి 10 గంటలకు నాలో ఉన్న ప్రేమ
ఈ టీవీ (E TV)
ఉదయం 10 గంటలకు మ్యూజిక్ షాప్ మూర్తి
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు వద్దు బావ తప్పు
మధ్యాహ్నం 12 గంటలకు శుభాకాంక్షలు
సాయంత్రం 6 గంటలకు గీతాంజలి
రాత్రి 10.00 గంటలకు మొండి మొగుడు పెంకి పెళ్లాం
ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు కనకదుర్గ పూజా మహిమ
ఉదయం 10 గంటలకు ఆదిత్య 369
మధ్యాహ్నం 1గంటకు దొంగమొగుడు
సాయంత్రం 4 గంటలకు సుందరకాండ
రాత్రి 7 గంటలకు శ్రీకృష్ణావతారం
Also Read- Rajendra Prasad: అప్పట్లో తన కుమార్తెతో మాటల్లేవని బాధపడ్డ రాజేంద్రప్రసాద్ ఈ శోకాన్ని ఎలా తట్టుకుంటాడో..
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు సరిగమప2024
మధ్యాహ్నం 3.00 గంటలకు ఆ ఒక్కటీ అడక్కు (ప్రీమియర్)
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు 18 పేజెస్
ఉదయం 9 గంటలకు అరవింద సమేత
మధ్యాహ్నం 12 గంటలకు ఏజెంట్ భైరవ
మధ్యాహ్నం 3 గంటలకు సాక్ష్యం
సాయంత్రం 6 గంటలకు కాంచన3
రాత్రి 9 గంటలకు కారి
స్టార్ మా (Star Maa)
ఉదయం 8 గంటలకు ద ఫ్యామిలీ స్టార్
మధ్యాహ్నం 1 గంటకు నువ్వు నాకు నచ్చావ్
సాయంత్రం 4 గంటలకు బలగం
సాయంత్రం 6 గంటలకు బిగ్ బాస్ తెలుగు 8
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
ఉదయం 6.30 గంటలకు అనుభవించు రాజా
ఉదయం 8 గంటలకు దొంగాట
ఉదయం 11 గంటలకు ఎంతమంచివాడవురా
మధ్యాహ్నం 2 గంటలకు గౌతమ్ SSC
సాయంత్రం 5 గంటలకు భలే భలే మగాడివోయ్
రాత్రి 8 గంటలకు మన్మథుడు
రాత్రి 11 గంటలకు దొంగాట
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
ఉదయం 7 గంటలకు వినరో భాగ్యము విష్ణు కథ
ఉదయం 9 గంటలకు సప్తగిరి LLB
మధ్యాహ్నం 12 గంటలకు అత్తారింటికి దారేది
మధ్యాహ్నం 3 గంటలకు పోలీసోడు
సాయంత్రం 6 గంటలకు బ్రహ్మాస్త్రం పార్ట్ 1
రాత్రి 9.00 గంటలకు జాంబిరెడ్డి