Movies in TV: అక్టోబర్ 5, శనివారం తెలుగు టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే..

ABN, Publish Date - Oct 04 , 2024 | 11:56 PM

వీకెండ్ వచ్చేసింది. ఈ శనివారం అక్టోబర్ 5.. జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం శనివారం టీవీలలో టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

Movies in TV On OCT 5th

వీకెండ్ వచ్చేసింది. ఈ శనివారం అక్టోబర్ 5.. జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. టీవీల ముందు కూర్చుని ఛానల్స్ మార్చి మార్చి సినిమాలు చూసే వారందరి కోసం శనివారం టీవీలలో టెలికాస్ట్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ పొందుపరిచాము. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు బావగారు బాగున్నారా

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు అల్లుడు అదుర్స్

జెమిని లైఫ్ (GEMINI LIFE)

ఉద‌యం 11 గంట‌లకు మిధునం

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు కిర్రాక్ పార్టీ

ఉద‌యం 10 గంట‌ల‌కు మరకతమణి

మ‌ధ్యాహ్నం 1 గంటకు కితకితలు

సాయంత్రం 4 గంట‌లకు ప్రేమికుడు

రాత్రి 7 గంట‌ల‌కు బాద్‌షా

రాత్రి 10 గంట‌లకు డిమాంటే కాలనీ

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు మాయాబజార్

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు కొడుకు దిద్దిన కాపురం

రాత్రి 9.30 గంట‌ల‌కు శ్రీవారికి ప్రేమలేఖ

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు ఉమా చండి గౌరీ శంకరుల కథ

ఉద‌యం 10 గంట‌ల‌కు ముద్దుల మావయ్య

మ‌ధ్యాహ్నం 1గంటకు చట్టానికి కళ్ళు లేవు

సాయంత్రం 4 గంట‌లకు బావ నచ్చాడు

రాత్రి 7 గంట‌ల‌కు నర్తనశాల

Also Read- Jr NTR: దర్శకుడు కొరటాల శివపై ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు


జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌లకు వసంతం

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు త్రిపుర

ఉద‌యం 9.00 గంట‌ల‌కు చింతకాయల రవి

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు ప్రేమలు

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు శివలింగ

సాయంత్రం 6 గంట‌ల‌కు వీరన్

రాత్రి 9 గంట‌ల‌కు జయసూర్య

స్టార్ మా (Star Maa)

ఉద‌యం 9 గంట‌ల‌కు ఓం భీం బుష్

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు నువ్వా నేనా

ఉద‌యం 9 గంట‌ల‌కు సుబ్రహమణ్యం ఫర్ సేల్

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు సన్నాఫ్ సత్యమూర్తి

మధ్యాహ్నం 3 గంట‌లకు దూకుడు

సాయంత్రం 6 గంట‌ల‌కు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్

రాత్రి 9 గంట‌ల‌కు విరూపాక్ష

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు అనగనగా ఒక రాజు

ఉద‌యం 8 గంట‌ల‌కు అజిత్ బిల్లా

ఉద‌యం 11 గంట‌లకు తొలిప్రేమ

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు ద్రోణాచార్య

సాయంత్రం 5 గంట‌లకు మాస్

రాత్రి 8 గంట‌ల‌కు చాణక్య

రాత్రి 11 గంటలకు అజిత్ బిల్లా

Also Read- Prakash Raj: పవన్ కళ్యాణ్‌పై మరో ట్వీట్ పేల్చిన ప్రకాశ్ రాజ్..

Also Read- Thalapathy 69: విజయ్ లాస్ట్ సినిమా ఓపెనింగ్‌లో ఏం జరిగిందో తెలుసా?

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 04 , 2024 | 11:56 PM